Manchu Vishnu: ఆ హీరోయిన్ తో మంచు విష్ణు అంత యవ్వారం నడిపారా.. షూటింగ్ లోనే.?
Manchu Vishnu: ఏంటి మంచు విష్ణు పెళ్లికి ముందు ఆ హీరోయిన్ తో అంత యవ్వారం నడిపించారా.. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. ఆ హీరోయిన్ కూడా మంచు విష్ణు ప్రేమలో పడిందా.. అప్పట్లో టాలీవుడ్ మీడియాలో ఎక్కువగా వినిపించిన ఈ లవ్ స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. మంచు విష్ణు సినీ కెరియర్ లో ఇప్పటివరకు చేసిన సినిమాల్లో కొన్ని మాత్రమే హీట్ అయ్యాయి.

Did Manchu Vishnu relation with that heroine
కానీ వాటన్నింట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది మాత్రం ఢీ మూవీ. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకుంది.ఇక ఇప్పటికీ ఈ సినిమా టీవీలలో వచ్చినా చాలామంది ఇష్టంగా చూస్తారు. అయితే అలాంటి ఈ సినిమా షూటింగ్ సమయంలో జెనీలియాతో మంచు విష్ణు ఎక్కువగా మాట్లాడే వారట.(Manchu Vishnu)
Also Read: Niharika: బరితెగించిన నిహారిక.. బట్టలు విప్పి రొమాన్స్.. ఆ హాట్ వీడియో ఇక్కడ చూడండి.?
అంతేకాదు వీరి మధ్యలోకి శ్రీహరి వచ్చి ఎన్నిసార్లు డిస్టర్బ్ చేసిన కూడా శ్రీహరిని పక్కకు పెట్టి జెనీలియా తోనే ఎక్కువగా టైం స్పెండ్ చేసేవారట మంచు విష్ణు. ఇక తినే సమయంలో కూడా జెనీలియాతో మాటలు కలపడం కోసం జెనీలియా ముందే విష్ణు కూర్చుని తినేవారట. ఆ టైంలో శ్రీహరి ఇంటి నుండి నీకోసం ఇష్టమైన ఆహారం తీసుకోవచ్చా ఇటు రా అని పిలిచినా కూడా నేను ఇదే తింటాను అని జెనీలియా ముందు నుండి కదిలే వారు కాదట.

ఇక అలా సినిమా షూటింగ్ అయిపోయే లోపు జెనీలియా కూడా మంచు విష్ణు ప్రేమలో పడ్డట్టు వార్తలు వినిపించాయి .కానీ ఆ తర్వాత ఏమైంది ఏమో కానీ సడన్గా వీరి మధ్య బ్రేకప్ అయ్యింది.ఆ తర్వాత మంచు విష్ణు పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయాడు. జెనీలియా కూడా తెలుగులో కొన్ని సినిమాలు చేసి ఆ తర్వాత నార్త్ కు వెళ్లి బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ ముఖ్ ని పెళ్ళాడి మళ్ళీ సౌత్ సినిమాల వైపు చూడడం లేదు.(Manchu Vishnu)