Prabhas: అర్ధరాత్రి ఆ హీరోయిన్ ప్రభాస్ టార్చర్ చేశారా.?
Prabhas: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతోమంది కొత్త నటీనటులు ఎంట్రీ ఇస్తూ వారి కెరియర్ కు బంగారు బాటలు వేసుకుంటున్నారు. ముఖ్యంగా ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ వచ్చినా కొన్నేళ్లపాటు సక్సెస్ అందుకుంటుంది. ఎంత విజయవంతమైన హీరోయిన్ అయినా సరే 10 నుంచి 15 సంవత్సరాల కంటే ఎక్కువ చేయలేదు. అలా తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో నిధి అగర్వాల్ ఒకరు.
Did Prabhas torture that heroine in the middle of the night
ఈ అమ్మడు ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో బిజీగా ఉండేది. కానీ కొన్నేళ్ల నుంచి ఈమెకు ఆఫర్లు లేక అనేక ఇబ్బందులు పడుతోంది. ప్రస్తుతం ఆమె చేతిలో స్టార్ హీరోలు అయినటువంటి ప్రభాస్, పవన్ కళ్యాణ్ సినిమాలే ఉన్నాయి. ఈ సినిమాల కోసమే ఆమె మూడేళ్లుగా వెయిట్ చేస్తూ వస్తోంది. ముఖ్యంగా హర హర వీరమల్లు, స్వార్డ్ vs స్పిరిట్ అలాగే రాజా సాబ్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఈ రెండు చిత్రాలకు ఒకేసారి షూటింగ్ మేనేజ్ చేస్తూ ఈ రెండు చిత్రాలతోనే తన కెరియర్ మారుతుందని ధీమాగా ఉంది.(Prabhas)
Also Read: Sreeja: ఆ హీరోకి భార్య కావలసిన శ్రీజ.. లవ్ మ్యారేజ్ చేసుకొని పెంట పెంట చేసిందిగా.?
ఒకవేళ ఈ చిత్రాలు బోల్తా కొడితే మాత్రం నిధి అగర్వాల్ పరిస్థితి దారుణమే. అలాంటి ఈ ముద్దుగుమ్మ ప్రభాస్ పవన్ కళ్యాణ్ తో చాలా దారుణ పరిస్థితిలను ఫేస్ చేస్తోందట. ముఖ్యంగా ఇద్దరి సినిమాల్లో నటిస్తూ హైదరాబాద్, విజయవాడ మధ్య ట్రావెల్ చేస్తూ నిద్ర లేకుండా చాలా ఎన్నో రాత్రులు గడుపుతోందట. దాదాపు రెండు నెలల నుంచి కనీసం ఆమె పడుకుందామంటే కూడా టైం దొరకని పరిస్థితి ఉందట.
అంతేకాదు ఈ రెండు చిత్రాలకు డేట్స్ మార్చుకునే అవకాశం లేకపోవడంతో ప్రతి చిత్రంలో బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నానని చెప్పుకొచ్చింది. ఇలా నా కష్టానికి తగ్గ ఫలితం వస్తుందని నేను నమ్ముతున్నాను. ఈ సినిమాలు రిలీజ్ అయి ఎలాంటి రిజల్ట్ ఇస్తాయి అనేది దేవుడెరుగు అంటూ చెప్పుకొచ్చింది. ఈ విధంగా ప్రభాస్ తో ఆమె ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి షూటింగ్ చేస్తోందని చెప్పుకొచ్చింది.(Prabhas)