Rajinikanth: రజినీకాంత్ ఆ ఐటెం డాన్సర్ ని ప్రేమ పేరుతో మోసం చేశారా.?
Rajinikanth: ఏంటి రజినీకాంత్ ఆ ఐటెం డ్యాన్సర్ ని నిజంగానే ప్రేమించారా..ప్రేమించడమే కాదు ప్రేమ పేరుతో మోసం కూడా చేశారా..ఇంతకీ రజినీకాంత్ ప్రేమించిన ఆ ఐటెం డాన్సర్ ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.. రజినీకాంత్ ప్రేమించిన ఆ ఐటెం డాన్సర్ ఎవరో కాదు..ఒకప్పుడు ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన దివంగత నటి సిల్క్ స్మిత.. అప్పట్లో రజినీకాంత్ చేసిన చాలా సినిమాల్లో సిల్క్ స్మిత సాంగ్స్ ఉండేవి.
Did Rajinikanth cheat that item dancer in the name of love
అలా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నట్టు కోలీవుడ్లో ఎక్కువ వార్తలు వినిపించాయి. అంతే కాదు రజినీకాంత్ తాను చేసే సినిమాల్లో సిల్క్ స్మిత ఉండాలని నిర్మాతలకు, డైరెక్టర్ లకి కొన్ని కండిషన్స్ కూడా పెట్టేవారట.అలా అప్పట్లో సిల్క్ స్మిత అందానికి దాసుడైన రజినీకాంత్ ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఆమెని దూరం పెట్టడం మొదలు పెట్టాడట. (Rajinikanth)
Also Read: Drugs: డ్రగ్స్ తీసుకుంటూ ఓయో రూంలో అడ్డంగా బుక్కైన టాలీవుడ్ కొరియోగ్రాఫర్..?
ఇక రజినీకాంత్ దూరం పెట్టడం భరించలేని సుస్మిత చాలాసార్లు ఆయన దగ్గరికి వెళ్లి మాట్లాడిందట.కానీ రజినీకాంత్ మాత్రం ఆమెకి బ్రేకప్ చెప్పాడట.ఇక ప్రేమించిన వాడు దూరం అవ్వడంతో సిల్క్ స్మిత ఒత్తిడికి గురై ఎక్కువగా మద్యపానం సేవిస్తూ ఉండేది.ఆ తర్వాత అది వ్యసనం గా మారిపోయింది.
అలా చివరికి సూసైడ్ చేసుకొని చనిపోయిన సిల్క్ స్మిత మరణానికి ఎంతోమంది హీరోల పేర్లు నెట్టింట్లో వినిపిస్తాయి. అలా వారితో పాటు రజినీకాంత్ కూడా ఒకరు అనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. అయితే రజినీకాంత్ సిల్క్ స్మితలతో ప్రేమాయణం నడిపించిన దాంట్లో ఎంత నిజం ఉంది అనేది మాత్రం తెలియదు.కానీ అప్పట్లో వీరిద్దరి గురించి రూమర్స్ అయితే వినిపించాయి..(Rajinikanth)