Mahesh Babu: మహేష్ బాబు అసిన్ లని ఒక్కటి చేయడానికి ఆ డైరెక్టర్ అంత పని చేశారా.?

Mahesh Babu: మహేష్ బాబు హీరోయిన్ అసిన్ కాంబినేషన్లో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా రాలేదు.కానీ వీరిద్దరిని కలపడానికి మాత్రం డైరెక్టర్లు తెగ కష్టపడ్డారట. మరి వీరిద్దరిని కలపాలని డైరెక్టర్లు ఎందుకు అనుకున్నారు. వీరి కాంబో ఎందుకు రాలేదు అనేది ఇప్పుడు చూద్దాం. మహేష్ బాబు అసిన్ కాంబినేషన్లో సినిమా రాలేదు కానీ సినిమా తీసుకురావాలని కొంతమంది డైరెక్టర్లు మాత్రం ప్రయత్నించారట.
Did the director do that to make Mahesh Babu and Asin one
కానీ ఎందుకో వీరి కంబో సెట్ అవ్వలేదు. ముఖ్యంగా మహేష్ బాబు హీరోగా చేసిన ఒక్కడు సినిమా అందరూ చూసే ఉంటారు.గుణశేఖర్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీలో మొదటి హీరోయిన్ గా అసిన్ ని ఫిక్స్ చేశారట.కానీ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే సమయానికి అసిన్ ని పక్కన పెట్టి ఇందులో భూమికకి ఛాన్స్ ఇచ్చారు. అలా భూమిక ఈ సినిమా ద్వారా మంచి స్టార్ డం సంపాదించింది.(Mahesh Babu)
Also Read: Soundarya: ఆ డైరెక్టర్ కాపురంలో చిచ్చు పెట్టిన సౌందర్య..?
అయితే అసిన్ మహేష్ బాబు కాంబోలో రావాల్సిన ఒక్కడు మూవీ భూమిక మహేష్ బాబు కాంబోలో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా అసిన్ నటించినా కూడా అంతే బ్లాక్ బస్టర్ కొట్టేది. కానీ ఎందుకో ఈ సినిమాలో మిస్సయింది. అయితే అప్పటి ఈ విషయాన్ని మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

కొంత మంది మహేష్ బాబు అసిన్ కాంబినేషన్లో ఒక్క సినిమా అయినా రావాలి అని ఎంతో మంది డైరెక్టర్లు ప్రయత్నించారు. కానీ ఎవరి వల్ల కాలేదు. ఇక ఫ్యూచర్లో కూడా అది వచ్చే ఛాన్స్ లేదు అంటూ పోస్టులు చేస్తున్నారు. దానికి కారణం అసిన్ సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటుంది. ప్రస్తుతం ఆమె బిజినెస్ లని చూసుకుంటుంది.(Mahesh Babu)