Aditi Rao Hydari : శృంగార సన్నివేశం కోసం అలా.. డైరెక్టర్ టార్చర్.. కన్నీళ్లు పెట్టుకున్న అధితి రావు హైదరి.?
Aditi Rao Hydari: అదితి రావు హైదరి.. తెలుగు హీరోయిన్ అయినప్పటికీ బాలీవుడ్ లో సత్తా చాటింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ సిద్ధార్థ్ ని పెళ్లాడడంతో ఇండస్ట్రీలో ఫేమస్ అయిపోయింది. అయితే వీళ్ళు ఒకసారి కాదు రెండు సార్లు పెళ్లి చేసుకొని అందర్నీ సర్ప్రైజ్ చేశారు. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ ఓ సినిమా చేసే సమయంలో డైరెక్టర్ చేసిన టార్చర్ కి కన్నీళ్లు పెట్టుకుంది.
Director Torture Aditi Rao Hydari shed tears
కనీసం తిండి కూడా పెట్టకుండా షూట్ చేయించారట. మరి ఇంతకీ ఆ సినిమా ఏంటయ్యా అంటే హీరామండీ.. సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వం వహించిన హీరామండీ సినిమా ఎంత పెద్ద సెన్సేషన్ సృష్టించిందో చెప్పనక్కర్లేదు. అయితే ఈ సినిమాలో అదితి రావు హైదరి బిగ్బోజాన్ అనే వేశ్య పాత్రలో నటించింది. (Aditi Rao Hydari)
Also Read: Producer: సీరియల్ నటిని ప్రెగ్నెంట్ చేసిన నిర్మాత.. 3 కోట్లు ఇచ్చి అబార్షన్.?
అయితే ఈ పాత్ర కోసం ఒకరోజు మొత్తం డైరెక్టర్ బన్సాలి అదితి రావు హైదరిని తిండి తినకుండా ఉండమని చెప్పారట. అయితే ఈ సన్నివేశం చేసే సమయంలో నేను ఎంతో ఉత్తేజ కరమైన ప్రసంగాలు ఇవ్వాల్సి ఉంది. అయితే ఈ సన్నివేశం నేను ఎక్కడ మిస్ చేస్తానో అని భయపడి డైరెక్టర్ ముందుగానే నన్ను పస్తులు ఉండమని చెప్పాడు.అలాగే ఆ సన్నివేశం కోసం నేను నిద్రలేని రాత్రులు గడిపి టార్చర్ అనుభవించాను.
అయితే డైరెక్టర్ బన్సాలి నన్ను ఒక రోజు మొత్తం తినకుండా ఉండమనడానికి కారణం నేను పొరపాటున శృంగార సన్నివేశం కావచ్చు అని అందులో లీనమైపోయి నటిస్తానని భయపడ్డారు. కానీ నేను ఆ సన్నివేశం కోసం ఎంతగానో ప్రిపేర్ అయ్యి అందులో ఒదిగిపోయి నటించాను.రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయట పెట్టింది. ప్రస్తుతం ఈమె మాట్లాడిన మాటలు నెట్టింటి వైరల్ గా మారాయి.(Aditi Rao Hydari)