Director: డైరెక్టర్ బాగోతం బట్టబయలు.. హోటల్ రూమ్ లో 5గురు హీరోయిన్లతో ఒకేసారి గడిపి..?


Director with 5 heroines in a hotel room

Director: చాలామంది దర్శక నిర్మాతలు హీరోయిన్లకు, ఫిమేల్ క్యారెక్టర్ ఆర్టిస్టులకు, లేడి సింగర్స్ కి అవకాశాలు ఇస్తామని చెప్పి వారితో ఒక రాత్రి గడపమని అలా చేస్తే తమ నెక్స్ట్ సినిమాలో మీరే హీరోయిన్స్ లేదా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా తీసుకుంటామని ఆశ చూపుతూ ఉంటారు. అలా సినిమాల మీద పిచ్చితో ఉన్న కొంతమంది హీరోయిన్లు హీరో, డైరెక్టర్, నిర్మాత ఇలా చాలామంది పక్కలోకి వెళ్తూ ఉంటారు.

Director with 5 heroines in a hotel room

అలా ఓ స్టార్ డైరెక్టర్ కూడా ఏకంగా ఐదుగురు హీరోయిన్లతో ఒక రాత్రి ఒకేసారి గడిపారట. అయితే విషయాన్ని ఆ హోటల్ లో పనిచేసే వ్యక్తి డైరెక్టర్ వంశీకి తెలియజేశారట.అయితే డైరెక్టర్ వంశీ ఓ రోజు బ్యాంకాక్ కి వెళ్ళిన సమయంలో తనకంటే ముందు వచ్చిన డైరెక్టర్ ఏకంగా ఐదుగురు హీరోయిన్లతో రాత్రి మొత్తం గడిపారనే విషయాన్ని హోటల్లో పనిచేసే వ్యక్తి చెప్పారట. (Director)

Also Read: Sreeleela: హీరోయిన్లందర్ని వాడుకొని వదిలేస్తున్న శ్రీలీల కాబోయే భర్త.?

అయితే డైరెక్టర్ వంశీ కూడా అలాంటి వాడే కావచ్చని ఆ హోటల్ వ్యక్తి చెప్పడంతో ఛీ ఛీ నేను అలాంటి వాడిని కాదు.హీరోయిన్లతో నాకు మానసికమైన బంధాలు ఉన్నాయి కానీ ఇలాంటి ఫిజికల్ శారీరక సంబంధాలు లేవు. నాకు అలాంటి ఉద్దేశం ఎవరి మీద లేదు అంటూ వంశి ఓ ఇంటర్వ్యూలో ఆ డైరెక్టర్ బాగోతం బయటపెట్టారు. కానీ ఆ డైరెక్టర్ పేరు మాత్రం చెప్పలేదు.

Director with 5 heroines in a hotel room

అయితే చాలామంది ఇలాంటి డైరెక్టర్లు, నిర్మాతలు ఉంటారని కూడా ఆయన పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అయితే డైరెక్టర్ వంశీ అంటే ఇప్పటి జనరేషన్ వారికి తెలియకపోవచ్చు. కానీ అప్పట్లో ఆయన ఎన్నో హిట్ సినిమాలను తెరకెక్కించారు. ముఖ్యంగా భానుప్రియ తో లవ్ అఫైర్ విషయంలో వంశీ టాలీవుడ్ లో వైరల్ అయ్యారు.(Director)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *