Health: గ్యాస్ వంటి సమస్యలు ఉన్నవారు ఉదయమున గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగితే గ్యాస్ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. ఉదయమనే ఒక గ్లాస్ గోరువెచ్చటి నీటిలో కొంచెం నిమ్మరసం కలుపుకుని తాగితే చాలా ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాము. ఉదయమునే ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగితే శరీరంలో ఉండే విష, వ్యర్థ పదార్థాలు బయటకి వెళ్లిపోతాయి. వేడి నీటితో నిమ్మరసం తాగుతుండే జీర్ణ సమస్యలు పోతాయి. జీర్ణశయం శుభ్రమవుతుంది. గోరువెచ్చటి నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగితే గ్యాస్, ఆసిడిటీ , మలబద్ధకం వంటి సమస్యలు రావు. విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. బాక్టిరియా, వైరస్ ఇన్ ఫెక్షన్లు రావు.
జ్వరం, దగ్గు, జలుబు వంటివి త్వరగా తగ్గుముఖం పడతాయి. శరీర మెటబాలిజం పెరుగుతుంది. ఒంట్లో ఉన్న కొవ్వు కరిగిపోతుంది. అధికంగా ఉన్న బరువు తగ్గుతారు. చర్మం కాంతివంతంగా మారుతుంది. వెంట్రుకలు ప్రకాశవంతంగా మారుతాయి. గొంతు నొప్పి ఉన్నవారు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకొని తాగితే గొంతు నొప్పి మాయం అవుతుంది. అలాగే చర్మం అందంగా కనిపించాలంటే ఈ నిమ్మరసం గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగితే మంచిది. మలబద్ధకం ఉన్నవారు ఉదయంనే గోరువెచ్చటి నీటిలో నిమ్మరసం పిండుకుని తాగితే మలబద్ధకం తగ్గుతుంది.
దగ్గు లేదా జలుబు వంటి సమస్యలు ఉన్నవారు ఉదయమునే నిమ్మరసం వాటర్ తాగితే వెంటనే మాయమవుతుంది. కానీ చాలామందికి నిమ్మరసం అంటే ఇష్టం ఉండదు. కానీ నిమ్మరసం ఆరోగ్యానికి చాలా మంచిది. అది కూడా ఉదయమునే గోరువెచ్చటి నీటిలో కలుపుకుని తాగితే ఇంకా మంచిది. యాసిడిటీ సమస్యతో బాధపడుతున్న వారు ఉదయమునే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగితే వెంటనే రిలీఫ్ ఇస్తుంది. నిమ్మరసం తాగటం వల్ల జుట్టు రాలటం అనేది కూడా తగ్గుతుంది. డాండ్రఫ్ ఉన్నవారు జుట్టుకు నిమ్మరసం పెడితే వెంటనే తగ్గుతుంది. ఈ చిట్కాను మీరు కూడా ట్రై చేయండి ఏ సమస్య అయినా తగ్గుతుంది.