Virat Kohli: విరాట్ కోహ్లీ వాచ్ ధర ఎంతో తెలుసా.. దిమ్మతిరగాల్సిందే ?
Virat Kohli: ఛాంపియన్ ట్రోఫీలో భాగంగా భారత్ – ఆస్ట్రేలియా మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఖరీదైన వాచ్ ను ధరించి కనిపించాడు. ఛాంపియన్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ రోలెక్స్ కాస్మోగ్రాఫ్ డేటోనా వాచ్ ధరించాడు. విరాట్ కోహ్లీ ధరించిన ఈ వాచ్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Do you know the price of Virat Kohli’s watch
అతను ధరించిన వాచ్ ఖరీదు అక్షరాల రూ. 45,36,000. కోహ్లీ వద్ద అంతకన్నా విలువైన గడియారాలు ఎన్నో ఉన్నాయి. విరాట్ కోహ్లీ ఇంతకుముందు కూడా ఈ గడియారాన్ని పెట్టుకొని కనిపించాడు. భారత క్రికెటర్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సంపాదించిన మొత్తం ఆస్తుల నికర విలువ దాదాపు రూ. 1,050 కోట్లు. విరాట్ కోహ్లీ ఆట తీరు గురించి మాట్లాడుకున్నట్లయితే చాంపియన్ ట్రోఫీలో ఆస్ట్రేలియాపై భారత్ విజయంలో అతనే హీరో.
ఛాంపియన్ ట్రోఫీ సెమీ ఫైనల్ లో 98 బంతుల్లో 84 పరుగులు విరాట్ కోహ్లీ చేయడం జరిగింది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటి వరకు 217 పరుగులు చేశాడు చేసాడు కోహ్లీ. ఇందులో పాకిస్తాన్ పై సాధించిన సెంచరీ కూడా ఉందట జరిగింది.