Sleeping: దిండు పెట్టుకుని పడుకుంటున్నారా.. అయితే డేంజర్ పడ్డట్టే ?
Sleeping: చాలా మంది పడుకునేటప్పుడు దిండు పెట్టుకుంటారు. దిండు లేకపోతే చాలామందికి నిద్ర పట్టదు. కొంతమందికి దిండు ఎత్తుగా ఉంటే హాయిగా నిద్రపోతారు. కానీ చాలామందికి ఒక డౌట్ ఉంటుంది దిండు పెట్టుకుంటే మంచిదా లేక దిండు వేసుకోకుంటే మంచిదా అనే సందేహాలు చాలా మందిలో ఉంటాయి. ఒకవేళ దిండు వాడితే తల తటస్థ స్థితిలో ఉండాలి. దిండు ఎవరైనా వాడాలని అనుకుంటే ఒకవైపు పడుకునే వారు మాత్రమే వాడాలి. Sleeping
Do you sleep with a pillow or no
మీరు వెనక బోర్లా పడుకునే అలవాటు ఉన్నట్లయితే తలగడ పెట్టుకోకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ మీరు ఖచ్చితంగా దిండు పెట్టుకోవాలనుకుంటే మాత్రం చిన్నగా పలుచగా ఉండే దిండును మాత్రమే పెట్టుకోవాలి. ఒకవైపు పడుకోకుండా బోర్లా పడుకునే అలవాటు ఉంటే తలగడ వాడకూడదు. దీనివల్ల వెన్నునొప్పి నుంచి రిలీఫ్ పొందుతారు. Sleeping
Also Read: Madhavi Latha – JC: కూటమిలో చీలిక… టిడిపి వర్సెస్ బిజెపి?
దిండు లేకుండా నిద్రపోతే వెన్నెముక నిటారుగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దిండు లేకుండా నిద్రపోతే బాడీ పోస్టర్ మంచిగా ఉంటుంది. నిద్రలేమి వంటి సమస్యలు దూరం అవుతాయి. నిద్ర నాణ్యత కూడా పెరుగుతుంది. మీరు నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నట్లయితే ఒకసారి దిండు లేకుండా పడుకోవడానికి ప్రయత్నించాలి. Sleeping