Samantha: నాగచైతన్యకు అలాంటి వ్యాధి ఉందా.. అందుకే సమంత వదిలేసిందా.?
Samantha: సాధారణంగా వైవాహిక జీవితం సాఫీగా సాగాలి అంటే భార్యాభర్తల మధ్య ప్రేమ, గొడవలతో పాటు కాస్త చిలిపితనం కూడా ఉండాలంటారు.. ఇందులో ఏది లేకున్నా వివాహ జీవితంలో కాస్త ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి.. ఇక ఇవన్నీ పక్కన పెడితే వివాహ జీవితానికి ప్రధాన ఘట్టం దంపతులు కలవడం.. ఈ విషయాల్లో ఇద్దరూ ఎంత ఎంజాయ్ చేస్తారో జీవితం కూడా అంతే హ్యాపీగా కొనసాగుతుంది.. ఇద్దరు కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అంటే తప్పకుండా ఆరోగ్యం బాగుండాలి..

Does Naga Chaitanya have such a disease is that why Samantha left him
ఇద్దరిలో ఎవరికి అనారోగ్యం ఉన్న లైంగికంగా ఎంజాయ్ చేయలేరు.. దీనివల్ల గొడవలు స్టార్ట్ అయి విడాకుల వరకు వెళుతుంటారు కొంతమంది జంటలు.. సినిమా ఇండస్ట్రీలో సమంత నాగచైతన్య కూడా ఆ విధంగానే విడిపోయారని సమంత చెప్పకనే చెప్పిందని సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. ఇందులో నిజం ఎంతో అబద్ధం ఏంటో తెలియదు కానీ ఈ వార్తను కొంతమంది ఆకతాయిలు విపరీతంగా వైరల్ చేస్తున్నారు.. మరి ఆ వివరాలు ఏంటో చూద్దామా.. (Samantha)
Also Read: Sobhita:శోభితకు బదులు చైతూ ఆ హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటే బాగుండు.. ఫ్యాన్స్ కొత్త డిమాండ్.?
సమంత నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. కొన్ని సంవత్సరాలపాటు కాపురం చేసి చివరికి విడాకుల ద్వారా విడిపోయారు. మీరు విడిపోయినప్పటి నుంచి ఇప్పటివరకు రోజు ఏదో ఒక వార్త వీరి వివాహ బంధం గురించి, విడాకుల గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది.. నాగచైతన్య విడాకులకు కారణం మా వ్యక్తిగత విషయాలని చెప్పుకొచ్చాడు.. ఇక దీనిపై సమంత మాట్లాడుతూ ప్రతి మనిషి మానసికంగానే కాకుండా శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి..

అందులో ఫర్ఫెక్ట్ లేకపోతే అది మన వైవాహిక జీవితంపై ప్రభావం చూపిస్తుందని చెప్పింది.. మనల్ని చేసుకున్న భర్త ఎంత విశాలమైన హృదయం ఉన్నా కానీ అనారోగ్యం ఉంటే మాత్రం గ్యాప్ ఏర్పడుతుందని ఇన్ డైరెక్ట్ గా మాట్లాడింది. ఈ మాటలు విన్నటువంటి నెటిజన్స్ సమంత ఫ్యాన్స్ నాగచైతన్యకు ఏమైనా అనారోగ్యం ఉందా.. అందుకే సమంత వదిలేసిందా అంటే చైతు ఫ్యాన్స్ మాత్రం సమంతకు ఉన్న అనారోగ్యం బయటపడిందిగా.. అందుకే ఆయనకు దూరంగా ఉండడానికే సమంత విడాకులు ఇచ్చేసింది అంటూ కామెంట్లు పెడుతున్నారు.(Samantha)