Sobhita: అక్కినేని ఫ్యామిలీలోకి చిన్న కోడలు ఎంట్రీ.. శోభితకు కష్టాలేనా.?
Sobhita: అక్కినేని ఫ్యామిలీలోకి చిన్న కోడలుగా జైనబ్ రావడ్జి ఎంట్రీ ఇస్తోంది. అయితే ఎంగేజ్మెంట్ అనౌన్స్ చేయడంతోనే నాగార్జున పెద్ద ప్లాన్ వేశాడని, ఇద్దరు కొడుకుల పెళ్లిని ఒకేసారి చేసి చేతులు దులుపుకుందాం అనుకుంటున్నాడు అంటూ కామెంట్లు పెట్టారు. అయితే నాగచైతన్య శోభిత ల పెళ్లి డిసెంబర్ 4 లో జరగబోతున్న సంగతి మనకి తెలిసిందే.
Entry of younger sister-in-law in Akkineni family Is it difficult for Sobhita
అయితే ఇదే రోజు అక్కినేని అఖిల్ జైనబ్ ల వివాహం కూడా జరుగుతుందని చాలామంది భావించారు. కానీ ఈ పుకార్లపై క్లారిటీ ఇచ్చారు నాగార్జున.. జైనబ్ చాలా మంచి అమ్మాయి. అక్కినేని అఖిల్ కి పర్ఫెక్ట్ జోడి. అలాగే మీరందరూ అనుకుంటున్నట్లు అఖిల్ నాగచైతన్య పెళ్లి ఒకేసారి కాదు.నాగచైతన్య పెళ్లి డిసెంబర్ 4న జరగబోతుంది.కానీ అఖిల్ పెళ్లి మాత్రం వచ్చే ఏడాది జరుగుతుంది.(Sobhita)
Also Read: Akkineni Family: ముందు చైతు పెళ్లి.. ఆ తర్వాతే అఖిల్.. క్లారిటీ ఇచ్చిన నాగార్జున!!
అఖిల్ జైనబ్ లు హ్యాపీగా ఉంటారని నేను అనుకుంటున్నాను అంటూ క్లారిటీ ఇచ్చారు. అయితే అఖిల్ కాబోయే భార్య అనగానే ఆమె గురించి ఎన్నో వార్తలు బయటపడ్డాయి. అలా జగన్ కి సన్నిహితులని,వారికి చాలానే బిజినెస్ లు ఉన్నాయి అని తెలుస్తోంది. ఇక జైనబ్ కి ఉన్న ఆస్తితో పోలిస్తే శోభిత ఏ మూలన కూడా సరిపోదట.
దాంతో చిన్న కోడలు ఎంట్రీ తో శోభితకు కొత్త తలనొప్పులు వస్తాయని కొంతమందిని నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.శోభిత పేరుకే పెద్ద కోడలు అయినప్పటికీ శోభిత కంటే ఎక్కువ ప్రిఫరెన్స్ జైనబ్ కే ఉంటుంది అని..ముఖ్యంగా అఖిల్ అమలకు పుట్టిన కొడుకు కాబట్టి జైనబ్ ని అమల బాగా చూసుకునే అవకాశం ఉందని, వాళ్ళ ఇంట్లో శోభిత కంటే ఎక్కువ ప్రాముఖ్యత జైనబ్ కి ఉంటుంది అని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.(Sobhita)