Ester: డబ్బు కోసమే వ్యభిచారం..షాకింగ్ కామెంట్స్ చేసిన ఎస్తేర్.?

Ester: నటి ఎస్తేర్ నోరోన్హా అంటే తెలియని వారు ఉండరు.ఈ ముద్దుగుమ్మ సింగర్ నటుడు అయినటువంటి నోయల్ శీను మాజీ భార్య ముఖ్యంగా పెళ్లయ్యాక వీళ్ళు కనీసం రెండు మూడు నెలలు కూడా కలిసి ఉండలేదు. కానీ పెళ్లికి ముందు ఎంతో ఘాడంగా ప్రేమించుకున్నారు.అయితే పెళ్లికి ముందు ప్రేమించుకొని పెళ్లైయ్యాక రెండు మూడు నెలలు కూడా కలిసి ఉండకపోవడానికి కారణం ఏంటో తెలియదు. కానీ వీరిద్దరూ విడాకుల ప్రశ్నలు వచ్చినప్పుడల్లా డిఫరెంట్ కౌంటర్లు ఇస్తూ ఉంటారు.
Ester made shocking comments
. ఇదంతా పక్కన పెడితే ఎస్తేర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేసింది. డబ్బు కోసమే వ్యభిచారం అంటూ ఆమె మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి. ఎస్తేర్ మాట్లాడుతూ..ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది ఉంది..చాలా మంది పక్కలోకి రమ్మన్నారు. కానీ అలా నేను వెళ్ళను. ఎంతోమంది కమిట్మెంట్ ఇస్తే పెద్ద పెద్ద ఆఫర్లు ఇస్తామన్నారు. కానీ అలాంటి ఆఫర్లు నాకు వద్దని చెప్పాను. ముఖ్యంగా మాల్ ఓపెనింగ్ లోకి వెళ్ళినా కూడా కమిట్మెంట్లు ఇస్తారట.కొంత మంది నా దగ్గరికి వచ్చి ఆ హీరోయిన్ కమిట్మెంట్ ఇస్తానంటున్నారు. మీరు ఎందుకు కమిట్మెంట్ ఇవ్వడం లేదు అని అడిగారు.(Ester)
Also Read: RGV: అమ్మాయిల్లో అవే మత్తెక్కిస్తాయి.. షాకింగ్ కామెంట్స్ చేసిన ఆర్జీవి..?
కానీ ఆ హీరోయిన్ కమిట్మెంట్ ఇచ్చారో లేదో తెలియదు. కానీ అది మాత్రం స్వయంగా కళ్ళతో చూస్తే కానీ ఆ విషయాన్ని మనం నిజమని చెప్పలేం. అలాగే ఒకప్పుడు వ్యభిచారులు కనిపిస్తే రాళ్లతో కొట్టేవారు. కానీ యేసు ప్రభు మాత్రం అలా రాళ్లతో కొట్టకండి. వాళ్ళ తప్పు ఏమీ లేదు.డబ్బు కోసమే వాళ్ళు వ్యభిచారం చేస్తున్నారు. కానీ అలాంటి వ్యభిచార గృహాలకు వెళ్లే మగాళ్లు లేకపోతే అసలు వ్యభిచారలే ఉండరు కదా..మగవాళ్ళు వ్యభిచారుల దగ్గరికి వెళ్లి వారితో వ్యభిచారం చేయకుండా వారికి అవసరమైన డబ్బు ఇస్తే ఈ వ్యభిచారం అనేది ఉండదు కదా..

ముఖ్యంగా వాళ్లు వ్యభిచారం చేసేది డబ్బు కోసమే.ఆ డబ్బు ముందుగా ఇచ్చేస్తే వాళ్ళు ఎందుకు చేస్తారు. ముందుగానే వారికి కొంత డబ్బు ఇచ్చి ఇలాంటి వ్యభిచారం చేయకండి అని మగవాళ్ళు చెబితే వారు డబ్బు తీసుకొని వ్యభిచారం ఆపేస్తారు కదాస్విగ్గికో,పబ్ కో తీసుకెళ్లే బదులు దానికి ఖర్చయ్యే డబ్బులు ఆమెకి ఇస్తే ఆమెకి సాయం చేసినట్టే కదా.. అంటూ వ్యభిచారం గురించి ఇండస్ట్రీలో ఉన్న కమిట్మెంట్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది ఎస్తేర్. ప్రస్తుతం ఎస్తేర్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(Ester)