
Raghuramakrishna Raju: ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు మరో ఊహించని షాక్ తగిలింది. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ను ఉద్దేశించి, సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ సంచలన పోస్ట్ పెట్టారు. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చీటింగ్ కేసు FIR రిలీజ్ చేశారు ఐపీఎస్ సునీల్ కుమార్. Raghuramakrishna Raju
FIR in Raghuramakrishna Raju cheating case
రూ.945 కోట్లు కాజేసిన గజదొంగ రఘురామకృష్ణను రాజు అనని CBI కేసు అంటూ పోస్ట్ పెట్టారు సునీల్ కుమార్. డిప్యుటీ స్పీకర్ హోదాలో రఘురామకృష్ణంరాజు అరెస్ట్ అయితే అది రాష్ట్రానికి తలవంపులు అయిందని ఫైర్ అయ్యారు. నారా లోకేష్ ఎంతో కష్టపడి తెస్తున్న పెట్టుబడులు వెనక్కి పోవా? అని ప్రశ్నించారు. ఇది ఇలా ఉండగా గత వారం రోజుల కిందట కూడా రఘురామ కృష్ణంరాజును ఉద్దేశించి వివాదాస్పద పోస్ట్ పెట్టాడు సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్. Raghuramakrishna Raju
Also Read: Telangana BJP: బీజేపీలోకి వెళ్ళిన బీఆర్ఎస్ నేతల పరిస్థితి అధ్వాన్నం..డిజాపాట్లు గల్లంతు ?
తనను సస్పెండ్ చేసినట్లుగానే రఘురామకృష్ణరాజును కూడా పదవి నుంచి ఈ సస్పెండ్ చేయాలని ఆయన పోస్ట్ పెట్టారు. కాగా, రఘురామకృష్ణం రాజును వైసీపీ ప్రభుత్వంలో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జైల్లో టార్చర్ పెట్టిన కేసును ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ ఎదుర్కొంటున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిపై చంద్రబాబు సర్కార్ విచారణ కూడా చేయిస్తోంది. ఇందులో భాగంగానే సునీల్ కుమార్ ను సస్పెండ్ చేశారు. Raghuramakrishna Raju
Also Read: Congress: బీఆర్ఎస్ సర్పంచులను గెలిపించిన ప్రజలకు బుద్ధుందా, సిగ్గుండాలి ?

