Game Changer: దిల్ రాజుకు దెబ్బ మీద దెబ్బ..రేవంత్‌ సంచలన నిర్ణయం ?

Game Changer: గేమ్ ఛేంజర్ సినిమా విషయంలో దిల్ రాజుకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. గేమ్ ఛేంజర్ టికెట్ రేట్లు పెంపు నిర్ణయం వెనక్కి తీసుకుంది తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దీంతో దిల్ రాజుకు దెబ్బ మీద దెబ్బ తగిలింది. తెలంగాణ రాష్ట్ర హై కోర్టు మొట్టికాయలు వేయడంతో గేమ్ ఛేంజర్ సినిమా విషయంలో వెనక్కి తగ్గింది రేవంత్ సర్కార్.

Game Changer Telangana Govt withdraws decision to increase ticket rates

ఈ తరుణంలోనే… సంక్రాంతి సినిమాలకు టికెట్ హైక్, స్పెషల్ షోలు లేనట్లే అని తెలుస్తోంది. గేమ్ ఛేంజర్ సినిమాకి సింగిల్ స్క్రీన్స్ రూ.100, రూ.150 పెంచుతూ జనవరి 8న ఉత్తర్వులు ఇచ్చింది తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అయితే… ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఈ పిటిషనర్ వాదనలతో ఏకీభవించి రేవంత్ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది హైకోర్టు.

Also Read: Robin Uthappa: కోహ్లీ వల్లే.. యువరాజ్‌ కెరీర్‌ సర్వ నాశనం ?

దీంతో టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షో ఉత్తర్వులు వెనక్కి తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. అయితే… దీంతో టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షో ఉత్తర్వులు వెనక్కి తీసుకున్న తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం.… సంక్రాంతి సినిమాలకు టికెట్ హైక్, స్పెషల్ షోలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *