Gopichand Malineni: గోపిచంద్ మాలినేని మళ్ళీ బాలకృష్ణతో కలిసి పనిచేస్తాడా?
Gopichand Malineni: ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని టాలీవుడ్‌లో ‘క్రాక్’, ‘వీరసింహారెడ్డి’ వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఆయన బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనున్నారు. ఆయన తొలి హిందీ చిత్రం ‘జాట్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం ఏప్రిల్ 10, 2025న విడుదల కానుంది. మలినేని తన తొలి హిందీ చిత్ర షూటింగ్‌ను పూర్తి చేసి ఆ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నారు.
Gopichand Malineni’s next with Balakrishna
‘వీరసింహారెడ్డి’ సినిమా విజయం తర్వాత, గోపీచంద్ మలినేనికిచేసే సినిమా కోసం అందరు ఎదురుచూడగా అయన ఫైనల్ గా బాలీవుడ్ కి వెళ్ళడం విశేషం. ఈ కొత్త సినిమా హై-ఎనర్జీ యాక్షన్ చిత్రం వేరే లెవెల్ లో ఉండవచ్చని అంచనా వేస్తున్నారు, ఇది ప్రేక్షకులను మరింత ఆకర్షిస్తుంది.
ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్, రవితేజ వంటి సీనియర్ నటులతో సినిమాలు చేస్తూ, గోపీచంద్ మలినేని తెరపై ఎన్ని విజయాలు అందుకోగా మళ్ళీ బాలయ్య తో పని చెయ్యాలనుకోవడం విశేషం. వీరి కాంబో లో వచ్చిన వీర సింహ రెడ్డి విజయాన్ని ఇంకా మర్చిపోకముందే ఈ సినిమా రాబోవడం అభిమానులను ఆసక్తి పరుస్తుంది. ప్రస్తుతం బాలకృష్ణ అఖండ 2 సినిమా చేస్తుండగా త్వరలోనే ఈ సినిమా అనౌన్సు అయ్యే అవకాశం ఉంది.