Vijayasai Reddy: విజయసాయి రెడ్డికి గవర్నర్ పదవి ?

Vijayasai Reddy: వైసిపి పార్టీ మాజీ నాయకులు విజయసాయిరెడ్డి కి బంపర్ ఆఫర్ తగిలినట్లు తెలుస్తోంది. విజయ్ సాయి రెడ్డి కి గవర్నర్ పదవి ఇచ్చేందుకు మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వార్తలు వస్తున్నాయి. దీనికి విజయ సాయి రెడ్డితో చర్చలు జరుపుతున్నారట బిజెపి నేతలు. ఇటీవల కాలంలో వైసీపీ పార్టీకి అలాగే రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే.

governer post to Vijayasai Reddy

రాజకీయాలకు గుడ్ బై చెప్పి వ్యవసాయం చేసుకుంటున్నారు విజయసాయిరెడ్డి. వాస్తవానికి ఏపీలో కూటమి ప్రభుత్వం కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు విజయసాయిరెడ్డి. ఆయన కుటుంబం పై కూడా కాకినాడలో పలు కేసులు నమోదు అయ్యాయి. ఇక ఈ కేసుల విషయంలో… విపరీతమైన ఇబ్బందులు పడ్డ విజయసాయిరెడ్డి… రాజకీయాలకి గుడ్ బై చెప్పారు.

Gongadi Trisha: క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. ఎవరీ గొంగడి త్రిష ?

ప్రస్తుతం తన వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయం చేసుకుంటున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో… రాజకీయాల్లో మంచి అనుభవం ఉన్న విజయ సాయి రెడ్డిని వాడుకోవాలని బిజెపి అనుకుంటుందట. ఇందులో భాగంగానే ఆయనకు గవర్నర్ పదవి ఇచ్చేందుకు డిసైడ్ అయిందట బిజెపి ప్రభుత్వం. మరి ఈ పదవికి విజయసాయిరెడ్డి ఓకే చెబుతారా? లేదా?అనేది చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *