Hanuman Jayanti: ఏప్రిల్ 12న హనుమాన్ జయంతి.. ఏప్రిల్ 8 నుండి ఈ పని చేస్తే ఏ కోరికైనా క్షణాల్లో.?

Hanuman Jayanti: ఏప్రిల్ 12న హనుమాన్ జయంతి రాబోతోంది.హనుమాన్ అంటే చాలామందికి ఇష్టదైవం. అయితే ఏప్రిల్ 12న రాబోతున్న హనుమాన్ జయంతికి ఏప్రిల్ 8వ డేట్ నుండి ఈ పని చేస్తే ఖచ్చితంగా కోరుకున్న కోరికలు నెరవేరుతాయట.మరి ఇంతకీ ఏప్రిల్ 8 వ డేట్ నుండి చేయాల్సిన ఆ ఒక్క పని ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.
Hanuman Jayanti on April 12th
ఏప్రిల్ 12 న రాబోతున్న హనుమాన్ జయంతి కోసం ఈ ఒక్క సంకల్పం చేస్తే ఎంత పెద్ద కోరిక అయినా ఇట్టే నెరవేరి పోతుందట. అంతేకాదు ఆ హనుమంతుడే ఏదో ఒక రూపంలో వచ్చి మనకు సహాయం చేస్తారట. అయితే ఆ సంకల్పం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఏప్రిల్ 8వ డేట్ నుండి ఏప్రిల్ 12వ తేదీ వరకు ఈ సంకల్పాన్ని చాలా నిష్ఠగా చేయాలట.(Hanuman Jayanti)
Also Read: Betel Leaves: ఎండాకాలంలో తమలపాకులతో ఇలా చేస్తే.. 100 రోగాలు ఔట్ ?
ఏప్రిల్ 8వ తేదీ నుండి ఉదయాన్నే అంటే బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం చేసి ఒక గ్లాసులో నీరు తీసుకొని హనుమాన్ దేవుడి విగ్రహం ముందు ఒక చిన్న ప్లేట్ పెట్టి ఆ ప్లేట్ లో లడ్డూలు మరియు బెల్లం పెట్టాలి. ఆ తర్వాత విగ్రహం ముందు కూర్చుని మనకున్న కోరిక ఏంటో ఆ దేవుడి ముందు చెప్పుకోవాలి. ఆ తర్వాత 11 సార్లు హనుమాన్ చాలీసా పూర్తిగా చదవాలి.

అయితే ఈ పని ఏప్రిల్ 8వ తేదీ నుండి ఏప్రిల్ 12వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయాన్నే లేచి స్నానం ఆచరించి హనుమంతుడి ముందు నైవేద్యం పెట్టి మన కోరిక కోరుకొని 11 సార్లు హనుమాన్ చాలీసా చదవాలి. ఆ తర్వాత ఏప్రిల్ 12 హనుమాన్ జయంతి రోజు మీ దగ్గరలో ఉన్న హనుమాన్ గుడికి వెళ్లి ఆ హనుమంతున్ని దర్శించుకోవాలి. ఇక నెక్స్ట్ డే నుండి మీరు కోరుకున్న కోరికలకు సంబంధించి ఆ దేవుడు కచ్చితంగా ఏదో ఒక రూపంలో వచ్చి మీ కోరిక నెరవేరుస్తారు.(Hanuman Jayanti)