Bananas: చాలామంది ఇష్టంగా తినే పండ్లలో అరటిపండు ఒకటి. అరటిపండు తియ్యగా చక్కెరలా ఉంటుంది. అరటిపండును తినడానికి చిన్న పిల్లలు విపరీతంగా ఇష్టపడతారు. అయితే అరటిలో పొటాషియం, ఫైబర్ ఉండడం వల్ల చాలా రకాల సమస్యల నుంచి పోరాడుతాయి. ముఖ్యంగా బీపీ, క్యాన్సర్ వంటి సమస్యలతో అరటిపండు పోరాడుతాయి. నేటి కాలంలో చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. Bananas
Health benefits Of Bananas
బరువు తగ్గాలని ప్రయత్నించేవారు రోజు అరటి పండు తిన్నట్లయితే తక్కువ సమయంలో బరువు తగ్గుతారు. ఇందులో కొవ్వు అస్సలు ఉండవు. క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. తద్వారా బరువు తగ్గడానికి అరటిపండు సహాయపడుతుంది. ముఖ్యంగా అరటి పండ్లు తినడం వల్ల నొప్పులు, తిమ్మిర్లు వంటి సమస్యలు తొలగిపోతాయి. రక్తపోటు సమస్యతో బాధపడే వారికి అరటిపండు ఎంతో మేలును చేస్తుంది. ఇందులో పొటాషియం, సోడియం ఉండడం వల్ల రక్తపోటు సమస్య తొలగిపోయి రక్త ప్రసరణ సక్రమంగా పనిచేస్తుంది. Bananas
Also Read: KCR: కేసీఆర్ స్కెచ్..గులాబీ గూటికి 7 గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ?
గుండెపోటు, గుండె సమస్యలను నివారిస్తుంది. ఇందులో ఐరన్ ఉండడం వల్ల ఎముకల బలానికి సహాయపడుతుంది. అయితే డయాబెటిక్ పేషెంట్లు అరటిపండు తినకపోవడమే చాలా మంచిది. ఇందులో చక్కెర ఎక్కువగా ఉండటం వల్ల డయాబెటిక్ పేషెంట్లకు రక్తంలోని చక్కరస్థాయిలను మరింత సమృద్ధి చేస్తాయి. తద్వారా డయాబెటిక్ పేషెంట్లు అరటిపండు తినకూడదు. అరటిపండు అల్సర్, జీర్ణ సమస్యలను తొలగిస్తోంది. ముఖ్యంగా అరటిలో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల మలబద్ధకం వంటి సమస్యలు తొలగిపోతాయి. Bananas
దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అరటిపండులో నాడి వ్యవస్థను మెరుగుపరిచే సామర్థ్యం కలదు. ఇందులో విటమిన్ b6 ఉండడం వల్ల గర్భిణీలకు సైతం ఎంతో మంచిది. అరటి పండును గర్భిణీ స్త్రీలు తిన్నట్లయితే కడుపులోని బిడ్డ బలంగా తయారవుతారు. ప్రతి ఒక్కరు అరటిపండు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్యని వేదికలో వెళ్లడైంది. అందువల్లనే ప్రతి ఒక్కరు ఉదయం పూట తప్పకుండా ఒక అరటి పండు తినాలని తద్వారా ఎన్నో రకాల వ్యాధులకు చెక్ పెట్టవచ్చని వైద్యనిపుణులు సూచనలు చేస్తున్నారు. Bananas