Health: నానబెట్టిన అంజీర పండ్లను తినడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉంటాయి. అంజీరను తినటం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే..అంజీర పండ్లను నీటిలో నానబెట్టి తాగటం వల్ల జీర్ణక్రియకు సహాయపడుతుంది.
Health benefits of eating soaked figs in the morning
మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగు పరుస్తుంది. అంజీర పండ్లలో ఉండే ఫినాల్స్, ఫ్లేననాయిడ్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం గా ఉంటాయి. శరీరంలో ఆక్సికరణ ఒత్తిడిలో పోరాడుతాయి.
Also Read: Renu Desai: భర్తతో కలవబోతున్న రేణు దేశాయ్.. పవన్ మూడో భార్య ఒప్పుకుంటుందా..?
దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యకరమైన చర్మాన్ని విర్వహిస్తుంది.అంజీర లో ఉండే ఫైబర్ కంటెంట్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి. అంజీర నీటిలో ఉండే పొటాషియం రక్తపోటును నియంతరిస్తుంది.
గుండె ఆరోగ్యం గా ఉండటంలో సహాయపడుతుంది. అంజీర లో ఉండే విటమిన్ ఎ, క్యాల్షియం, మెగ్నిషియం, జింక్, రాగి రోగనిరోధక వ్యవస్థను పెంచుతుంది. అంజీర నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అంటువ్యాధులను దూరం చేస్తుంది. మీరు కూడా తప్పకుండా ఈ అంజీర నీటిని క్రమం తప్పకుండా రోజు తాగండి.(Health)