Cashew: జీడిపప్పు ఇలా తింటే 100 రోగాలకు చెక్ ?
Cashew: జీడిపప్పు ఒక పోషకాహార రుచికరమైన స్నాక్. ఇందులో ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. జీడిపప్పులో కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇది చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచడానికి ఎంతగానో సహాయం చేస్తుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారిస్తుంది.

Health Benefits With Cashew
జీడిపప్పులో ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి త్వరగా కడుపు నిండినట్లు అనిపించే విధంగా ఉంటాయి. ఇది బరువు తగ్గడానికి ఎంతగానో సహాయం చేస్తుంది. జీడిపప్పు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది మధుమేహం ఉన్నవారికి చాలా మంచి ఆహారమని చెప్పవచ్చు. జీడిపప్పులో ఐరన్ అధికంగా ఉంటుంది.
దానివల్ల కండరాలు బలంగా తయారవుతాయి. ఇవి చర్మం, జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి సహాయం చేస్తాయి. జీడిపప్పులో మెగ్నీషియం, కాల్షియం అధికంగా ఉంటుంది. ఎముకల వ్యాధిని దరిచేరకుండా చేస్తాయి. ఇది కండరాల బలాన్ని పెంచుతుంది. తిమ్మిర్లు, కండరాల సమస్యలను రాకుండా జీడిపప్పులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి కంటి చూపును మెరుగు పరుస్థాయి. కంటి సమస్యలను రాకుండా చేస్తాయి.