Eggs: కోడిగుడ్డు నీలం తింటున్నారా.. అయితే డేంజర్ లో అడ్డట్టే ?


Eggs: కోడిగుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతిరోజు ఒక గుడ్డు ఉదయం పూట తిన్నట్లయితే ఎన్నో రకాల ప్రయోజనాలు చేకూరుతాయని వైద్యులు చెబుతూనే ఉంటారు. అంతేకాకుండా గుడ్డులో ఎన్నో రకాల ప్రోటీన్లు, విటమిన్లు ఉంటాయి. ఇది మన శరీరానికి ఎంతో బలాన్ని చేకూరుస్తాయి. చిన్న పిల్లలకు కూడా ప్రతిరోజు ఉదయం పూట ఒక గుడ్డు తినిపించాలని చాలా సందర్భాలలో వైద్యులు చెబుతూనే ఉంటారు. కానీ వాటిని చాలా మంది పట్టించుకోరు.

Health Benefits With Eggs

అయితే ప్రతిరోజు ఒక గుడ్డు తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు అని వైద్యులు చెబుతున్నారు. అయితే కొంతమంది కోడిగుడ్డులో వైట్ తినాలా, ఎల్లో తినాలా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. కొంతమంది వైట్ తినొద్దు అంటారు. మరి కొంతమంది ఎల్లో తినొద్దు అని చెబుతూ ఉంటారు. అలాంటి వారికి తాజాగా డాక్టర్ మోహన వంశీ ఈ విషయం పైన క్లారిటీ ఇచ్చారు. బరువు తగ్గాలని అనుకునేవారు ఎగ్ వైట్ తినాలని చెప్పారు.

ఎల్లోలో విటమిన్ ఏ, డి, ఈ, బి12, ఐరన్, మినరల్స్, ప్రోటీన్స్ ఉంటాయని చెప్పారు. ఇవి మన శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుతాయని బలంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయని చెప్పారు. అలాంటి వారు ఎగ్ వైట్ తినాలని చెప్పారు. ఎగ్స్ శరీరానికి మంచి న్యూట్రిషన్ ఉన్న ఫుడ్. అయితే దీనిని మనం ఏ రూపంలో తీసుకున్న సరే శరీరానికి ఎన్నో రకాల పోషకాలు అందుతాయి. కానీ ఉడకపెట్టిన గుడ్డు అయితే మరీ మంచిది. దానివల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *