Mutton paya curry: మేక కాళ్ళ సూప్ తాగితే 100 రోగాలకు చెక్ ?
Mutton paya curry: మేక కాళ్ళ కూర తిన్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది. చాలామంది ఈ కూరను తినడానికి ఇష్టపడరు. కానీ ఇందులో ప్రోటీన్లు, విటమిన్లు, కాల్షియం, ఐరన్ అధికంగా ఉంటాయి. మేక కాళ్లలో కాల్షియం విపరీతంగా లభిస్తుంది. ఇది ఎముకలను బలంగా తయారు చేయడానికి ముఖ్య పాత్ర పోషిస్తుంది. మేక కాళ్ళను వారంలో రెండు సార్లు తీసుకున్న కూడా శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. Mutton paya curry
Health Benefits With Mutton paya curry
దానివల్ల తరచూ ఏర్పడే జలుబు, జ్వరం వ్యాధులు తగ్గుతాయి. ఇందులో గ్లూటామైన్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థ పని తీరును మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా బరువు తగ్గాలని అనుకునేవారు మేక కాళ్ల సూప్ తాగినట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది. దీనివల్ల సులభంగా బరువు తగ్గుతారు. అల్సర్ సమస్యలతో బాధపడేవారు మేక కాళ్ళ సూప్ తాగడం చాలా మంచిది. Mutton paya curry
Also Read: Camel Milk: ఒంటె పాలతో కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా?
గర్భిణీ స్త్రీలు కూడా మేక కాళ్ళ కూర తిన్నట్లయితే కడుపులోని శిశువుకు కావలసినన్ని ప్రోటీన్లు, విటమిన్లు అందుతాయి. దానివల్ల కడుపులోని శిశువు ఆరోగ్యంగా, బలంగా తయారవుతారు. చిన్నపిల్లలకు కూడా మేక కాళ్ళ కూర తినిపించినట్లైతే వారికి కావాల్సినంత ఐరన్ సమకూరుతుంది. గుండె జబ్బులు ఉన్నవారు కనీసం వారంలో రెండు సార్లు అయినా మేక కాళ్ళ కూరను తిన్నట్లయితే వారి ఆరోగ్యం బాగుంటుంది. గుండె సమస్యలు దూరం అవుతాయి. Mutton paya curry