Tomato: ఎండాకాలంలో ఒక్క గ్లాస్ టమాటా జ్యూస్ తాగితే..?


Tomato: ఎండాకాలం వచ్చేసింది. విపరీతంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో… కొన్ని ఆహార నియమ నిబంధనలు పాటిస్తే… సరిపోతుంది. ఆరోగ్యాన్ని.. ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. అయితే ఎండాకాలం వచ్చేసిన నేపథ్యంలో ప్రతిరోజు ఒక గ్లాసు టమాట రసం తాగితే మంచిదని చెబుతున్నారు.

health benefts with Tomato juice

ప్రతిరోజు ఒక గ్లాస్ టమాటా రసం తాగితే… వడదెబ్బ పెద్దగా తగలదని అంటున్నారు. ఆరోగ్యానికి ఎంతో మంచిదని తెలుపుతున్నారు. క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన రోగాలను కూడా దూరం కొట్టవచ్చని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు.

కొలెస్ట్రాల్ ఉన్నా కూడా తగ్గిపోతుందని అంటున్నారు. ముఖ్యంగా గ్యాస్ అలాగే ఇతర సమస్యలు ఉంటే కూడా తగ్గిపోతాయట. మలబద్ధక సమస్యలు కూడా తగ్గిపోతాయి. శరీరంలో.. అలసటను కూడా ఇది తగ్గిస్తుంది. కాబట్టి ఎండాకాలంలో టమాటా రసం తాగితే మంచిదని చెబుతున్నారు వైద్యనిపుణులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *