Fish: చేపలు ఫ్రై చేసుకుని తింటున్నారా..? అయితే డేంజర్ లో పడ్డట్టే!
Fish: ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ మన పెద్దలు చెప్పిన మాటను ఎవరు వినరు. కచ్చితంగా…పెద్దల మాటలు వినకుండా… బయటి ఆహారాన్ని తిని ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటారు జనాలు. అలా…చాలామంది రకరకాల రోగాలను కొనితెచ్చుకుంటారు. అయితే కొంతమంది చేపలు ఫ్రై చేసుకుని తినేందుకు ఆసక్తి చూపిస్తారు. అలా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. Fish

Health Benfits With Fish
కానీ చేపలు ఫ్రై చేసుకుని తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. ఫ్రై చేసుకుని తినడం వల్ల ఆరోగ్యం చెడిపోతుందట.గ్యాస్ సమస్యలతో పాటు బీపీ అలాగే షుగర్ సమస్యలు కూడా వస్తాయని అంటున్నారు.ఫ్రై చేసినప్పుడు విపరీతంగా ఆయిల్ వాడుతారు.ఆయిల్ వాడినప్పుడు…చేపల ఉండే మూలకాలు మొత్తం.. తొలగిపోతాయని చెబుతున్నారు వైద్యులు. Fish
Also Read: Sugarcane Juice: చెరకు రసంలో పాలు కలిపి తాగితే..100 రోగాలకు చెక్ ?
అలాగే అజీర్ణ సమస్యలు కూడా వస్తాయట. ఫ్రై చేసిన..చేపలు తినడం వల్ల..మనం తిన్న ఆహారం అసలు అరగదట. దానివల్ల అజీర్ణం సమస్యతో పాటు మలబద్ధకం సమస్యలు కూడా వస్తాయని చెబుతున్నారు. గ్యాస్ సమస్యలు విపరీతంగా పెరుగుతాయట. ఇక జలుబుతో పాటు దగ్గు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు వైద్యులు. కాబట్టి ఫ్రై కంటే కర్రీ లాగా చేసుకుని చేపలు తినాలని సూచిస్తున్నారు వైద్యులు. Fish