Kandipappu: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. నేటి కాలంలో చాలామంది బయటి ఆహారాన్ని తిని అనేక రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. అనేక రకాల అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. మంచి జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. అలాంటి వాటిలో కందిపప్పు ఒకటి. Kandipappu
Health Benfits With Kandipappu
వారంలో మూడు, నాలుగు సార్లు అయినా కందిపప్పును తప్పకుండా తినాలని….దానివల్ల శరీరానికి కావలసిన పోషకాలు సమృద్ధిగా లభిస్తాయని ఆరోగ్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. కందిపప్పు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. విటమిన్స్, మినరల్స్, పోషకాలు శరీరానికి కావాల్సినంతగా లభిస్తాయి. కందిపప్పు తినడం వల్ల కడుపు నిండుగా ఉంటుంది. ఎక్కువసేపు ఆకలి వెయదు. Kandipappu
Also Read: Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ రద్దు..తాలిబన్ల అరాచకం ?
తద్వారా సులభంగా బరువు తగ్గుతారు. డైట్ ఫాలో అయ్యేవారు ప్రతి రోజు కందిపప్పును వారి ఆహారంలో చేర్చుకోవాలి. కందిపప్పు తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో ఐరన్ కంటెంట్ ఉండడం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి. కందిపప్పుకు కొవ్వును కరిగించే సామర్థ్యం ఉంటుంది. ఇది శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తొలగిస్తుంది. ముఖ్యంగా మధుమేహం వ్యాధిగ్రస్తులు కందిపప్పును తప్పకుండా తినాలి. Kandipappu
తద్వారా వారి రక్తంలో చక్కర స్థాయిలు క్రమక్రమంగా తొలగిపోయి మధుమేహం దూరం అవుతుంది. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తినే పప్పులలో కందిపప్పు ఒకటి. వారికి ప్రతిరోజు కందిపప్పుతో అన్నం తినిపించినట్లైతే వారి పెరుగుదలలో ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా ఆరోగ్యంగా తయారవుతారు. కందిపప్పు చిన్న పిల్లలకు ప్రతిరోజు పెట్టినట్లయితే వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవు. వృద్ధులకు, చిన్న పిల్లలకు ప్రతిరోజు కందిపప్పుతో ఒక్కపూటనైనా అన్నం తినిపించాలని ఆరోగ్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. Kandipappu