Bendakaya: బెండకాయ నీటిని తాగితే.. 100 రోగాలకు చెక్ ?
Bendakaya: బెండకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. దీని తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు చేకూరుతాయి. బెండకాయలో పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం, ఫైబర్ అధికంగా ఉంటాయి. అయితే బెండకాయలతో నీటిని తయారు చేసుకుని తాగుతారని చాలామందికి తెలియదు. బరువు తగ్గాలని అనుకునేవారు బెండకాయ నీటిని తాగినట్లయితే ఎన్నో రకాల ప్రయోజనాలు చేకూర్తాయని వైద్యులు చెబుతున్నారు. బెండకాయలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి.

Health Issues With Bendakaya
బెండకాయలో ఉండే పోషకాలు బరువు తగ్గించడానికి ఎంతగానో సహాయం చేస్తాయి. బెండకాయలు చక్కెర స్థాయిని తగ్గించడంలోనూ చక్కగా పనిచేస్తాయి. డయాబెటిస్ ను నియంత్రణలో ఉంచుతాయి. బెండకాయలను తిన్నట్లయితే శరీరంలోని మిటబాలిజం పెరుగుతుంది.100 గ్రాముల బెండకాయలను తిన్నట్లయితే దాదాపుగా 33 క్యాలరీల శక్తి శరీరానికి అందుకుతుంది. బరువు తగ్గాలని అనుకునేవారు బెండకాయల నీటిని తాగాలి. బెండకాయలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. బెండకాయలను తిన్నట్లయితే చాలాసేపు ఆకలి అనిపించదు. దీనివలన సులభంగా బరువు తగ్గుతారు.
KTR: దేశాలు దాటినా పోలీసులను వదిలిపెట్టను ?
ఆహారం పరిమిత మోతాదులో మాత్రమే తీసుకుంటారు. ఇది బరువు తగ్గడానికి ఎంతగానో దోహదం చేస్తుంది. బెండకాయల నీటిని తాగడం వల్ల బరువు అధికంగా తగ్గుతారు. ఇందులో ఉండే జిగురు పదార్థం కడుపు నిండుగా ఉంచడానికి సహాయం చేస్తుంది. బెండకాయలలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి మెటబాలిజాన్ని మెరుగుపరుస్తాయి. మెటబాలిజం మెరుగుపడితే శరీరంలో క్యాలరీలు అధికంగా ఖర్చు అవుతాయి. దీంతో కొవ్వు సులభంగా కరుగుతుంది. బరువు త్వరగా తగ్గుతారు. బెండకాయలను తింటే జీర్ణ వ్యవస్థ మెరుగు పడుతుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు తొలగిపోతాయి.
Telangana: బాల్క సుమన్, వివేక్ వెంకటస్వామి చర్చలు ?