Ghee: నెయ్యి తింటున్నారా…అయితే డేంజర్ లో పడ్డట్టే?
Ghee: చాలా మంది చపాతీలకు నెయ్యి రాసుకొని తింటూ ఉంటారు. ముఖ్యంగా చల్లటి చపాతికి నెయ్యి పూసుకుని తినడం వల్ల అనారోగ్యం సంభవిస్తుంది. వేడి చపాతికి నెయ్యి పూసుకుని తిన్నట్లయితే చాలా మంచిది. అదే చల్లటి చపాతీకి రాసుకొని తిన్నట్లయితే కొవ్వు అధికంగా పెరుగుతుంది. వేడి కూరగాయలతో నెయ్యి కలిపి తినడం అస్సలు మంచిది కాదు. కానీ చల్లటి కూరగాయలతో నెయ్యి కలుపుకొని తింటే గొంతులో పేగుల్లో పేరుకుపోయి మలబద్ధకం సమస్యలు వస్తాయి.

Health Issues With Ghee
పూరీలను నెయ్యిలో వేయించకూడదు. అలా బాగా వేయించిన ఆహారాన్ని నెయ్యిలో వండకూడదు. ఇలాంటివి తింటే శరీరంలో కొలెస్ట్రాల్ అధికంగా పెరుగుతుంది. గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. నెయ్యిని తిన్న వెంటనే నీరు అస్సలు తాగకూడదు. ఇది ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తుంది.
శరీరంలో కొలెస్ట్రాల్ వేగంగా పెరుగుతుంది. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారు నెయ్యిని అస్సలు తినకూడదు. దానివల్ల గుండె చుట్టూ కొవ్వు పేరుకుపోయే ప్రమాదముంది. థైరాయిడ్ పేషెంట్లు కూడా నెయ్యిని అస్సలు తినకూడదు. దానివల్ల థైరాయిడ్ స్థాయి అధికంగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.