Tea: టీ అతిగా తాగితే.. 100 రకాల రోగాలు వస్తాయా ?

Tea: టీ తాగడం చాలామందికి ఇష్టం ఉంటుంది. అయితే ఉదయం లేవగానే టీ తాగడానికి ఎక్కువగా ఆసక్తిని చూపుతుంటారు. మరికొందరైతే టీ తాగనిదే రోజు గొడవనట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అయితే అతిగా టీ తాగడం వల్ల ఆరోగ్యానికి అసలు మంచిది కాదు. మరి ముఖ్యంగా టీ తాగడం వలన చర్మం నల్లగా మారుతుంది అని అందరూ అనుకుంటారు. Tea

Health Issues With Tea

అయితే టీ తాగితే చర్మం నలుపు రంగులోకి మారుతుంది అనడంలో ఎలాంటి నిజం లేదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. టీ తాగడానికి, చర్మం నల్లగా మారడానికి అసలు సంబంధమే ఉండదు. చర్మం రంగు అనేది జెనెటిక్ అంశాలపై ఆధారపడి ఉంటుంది. టీ తాగినా అసలు తాగకపోయినా చర్మంపై ఎలాంటి ప్రభావం చూపదు. అయితే టీ తాగడం వలన చర్మం రంగులో ఎలాంటి మార్పు ఉండదు.

Virat Kohli: అనుష్క కు తెలియకుండా ఆ అమ్మాయితో కోహ్లీ రిలేషన్ ?

కానీ అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు మాత్రం ఉంటాయి. ముఖ్యంగా జీర్ణ సంబంధ వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అందుకే టీ ని చాలా తక్కువగా తాగాలని వైద్యులు చెబుతున్నారు. రోజులో కనీసం రెండు కప్పులు తాగితే అది శరీరంపై ఎక్కువ ప్రభావం చూపదు. రెండు కప్పుల కన్నా ఎక్కువగా తాగినట్లయితే శరీరంపై అనేక రకాల ప్రభావాలు పడతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *