Couple Love: కొత్తగా పెళ్లయిన వారు… ఈ టిప్స్ పాటిస్తే… పండగే ?
Couple Love: ఈ మధ్యకాలంలో పెళ్లిళ్లు విపరీతంగా జరుగుతున్నాయి. డిసెంబర్ చివరి వరకు శుభకార్యాలకు సంబంధించిన తేదీలు ఉన్నాయి. మంచి రోజులు డిసెంబర్ చివరి వరకు ఉన్న నేపథ్యంలో చాలా మంది పెళ్లి చేసుకుంటున్నారు. తాజాగా అక్కినేని నాగచైతన్య అలాగే శోభిత హైదరాబాదులో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే అఖిల్ కూడా పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. Couple Love
Health Tips For Couple Love
అయితే కొత్తగా పెళ్లయిన వారు కొన్ని సీక్రెట్ టిప్స్ పాటిస్తే సంసారం ముందుకు సాగుతుందని నిపుణులు చెబుతున్నారు. అందులో మొదటిది… తమ భాగస్వామితో వీలైనంత సేపు మాట్లాడే ప్రయత్నం చేయాలి. అప్పుడు వారిద్దరి మధ్య ఎలాంటి దూరం అనేది పెరగదు. ఒకరి గురించి మరొకరు తెలుసుకునే అవకాశాలు ఉంటాయి. లవ్ మ్యారేజ్ అయితే పర్వాలేదు కానీ అరేంజ్ మ్యారేజ్ వాళ్ళు కచ్చితంగా మాట్లాడుకోవాలి. Couple Love
Also Read: Aryaman Birla: వరల్డ్ రిచెస్ట్ క్రికెటర్.. ధోని కోహ్లీని మించిన సంపద ?
ఇక ఇద్దరికీ భార్యాభర్తల… రిలేషన్ కొత్త కాబట్టి… సర్దుకుపోయి.. ముందుకు వెళ్లాలి. అప్పుడే జీవితం ముందుకు సాగుతుంది. లేకపోతే తరచు గొడవలు జరుగుతాయి. ఒకరితో మరొకరిని పోల్చకూడదు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోకూడదు. తప్పు చేస్తే చెప్పాలి కానీ విమర్శలు చేసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. కొత్త బంధం పైన అవగాహన ఉండదు కాబట్టి…. తెలిసిన వాళ్లను అడిగి తెలుసుకోవాలి. ఇద్దరు మధ్య ఆరోగ్య అలాగే ఆర్థిక విషయాలు కచ్చితంగా తెలిసి ఉండాలి. అప్పుడే జీవితం ముందుకు సాగుతుంది. Couple Love