Hebah Patel made bold comments about marriage

Hebah Patel: బోల్డ్ బ్యూటీగా టాలీవుడ్ లో పేరు తెచ్చుకున్న హెబ్బా పటేల్ ప్రస్తుతం ధూం ధాం అనే మూవీతో నవంబర్ 8న మన ముందుకు రాబోతోంది.. ఈ ముద్దుగుమ్మ చాలా రోజుల నుండి టాలీవుడ్ లో అంత యాక్టివ్ గా ఉండడం లేదు. కానీ ఈ మధ్యకాలంలో అవకాశాలు ఎక్కువగానే వస్తున్నాయి.

Hebah Patel made bold comments about marriage

అలా ధూంధాం సినిమాతో మన ముందుకు రాబోతున్న ఈ ముద్దుగుమ్మ తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.హెబ్బా పటేల్ మాట్లాడుతూ.. నేను గతంలో నాకు పెళ్లంటే ఇష్టం లేదు పెళ్లి చేసుకోను అని చెప్పాను. అయితే ఇప్పటికి అదే మాట మీద ఉన్నాను. (Hebah Patel)

Also Read: Diwali 2024: ఈ దీపావళి కి బాక్స్ ఆఫీస్‌ దద్దరిల్లిందిగా.. అన్ని సినిమాల వీకెండ్ కలెక్షన్స్ ఇవే!!

కానీ ఒకవేళ నాకు నచ్చిన అబ్బాయి దొరికితే పెళ్లి చేసుకుంటాను.కానీ పెళ్లికి ముందే రిలేషన్ లో ఉంటాను. మా రిలేషన్ కరెక్ట్ గా సెట్ అయ్యి ఎలాంటి గొడవలు లేకపోతే ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ పెరిగి పెళ్లికి ఒప్పుకుంటాను.

Hebah Patel made bold comments about marriage

అయితే నాకు నచ్చిన క్వాలిటీస్ ఉన్న అబ్బాయి దొరికితే తర్వాత చూద్దాంలే..నాకు నచ్చిన క్వాలిటీస్ ఉండాలి అంటే చాలా కష్టం అంటూ తన పెళ్లిపై స్పందించింది హెబ్బా పటేల్.అయితే హెబ్బా పటేల్ మాటలు విన్న నెటిజన్స్ పెళ్లికి ముందే డేటింగ్ చేసి నచ్చితే పెళ్లి లేకపోతే బ్రేకప్ అంటుంది కావచ్చు అంటూ కామెంట్లు పెడుతున్నారు.(Hebah Patel)