Anitha: ముసలి బిజినెస్ మాన్ తో నువ్వు నేను మూవీ హీరోయిన్ ఎఫైర్.. నిజమేనా.?

Anitha: సినిమా ఇండస్ట్రీలోని వారికి ఎఫైర్లు ఉండడం అనేది చాలా కామన్. అయితే కొంతమందికి నిజంగానే ఇతర వ్యక్తులతో ఎఫైర్లు ఉంటాయి కానీ, మరి కొంతమందికి ఎలాంటి ఎఫైర్ లేకుండా వారంటే పడని వారు సంబంధాలు సృష్టించి పరువు తీస్తుంటారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎదిగినటువంటి ఈ అమ్మడు ఒక ముసలి బిజినెస్ మాన్ తో సన్నిహితంగా గడుపుతోందని సోషల్ మీడియాలో ఒక వార్త వస్తుంది.
Heroine Anitha relation with old businessman Is it true
ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరయ్యా అంటే..అనిత ఒకప్పుడు స్టార్ హీరోగా వెలుగు వెలిగినటువంటి అనిత, ఉదయ్ కిరణ్ హీరోగా చేసినటువంటి నువ్వు నేను చిత్రంలో కథానాయికగా చేసింది. ఈ సినిమా తర్వాత ఆమెకు ఎన్నో ఆఫర్లు వచ్చాయి. ఆమె చేసింది తక్కువ సినిమాల్లో అయినా కానీ ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.. అలా తన కెరియర్ ఓ లెవెల్ లో ఉండగానే 2013లో పెళ్లి చేసుకుని ఓ ఇంటిదయింది.(Anitha)
Also Read: Tamannaah: నయనతార ప్రభుదేవా మధ్య చిచ్చు పెట్టింది తమన్నానేనా.?
ఆ తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమై తన కుటుంబ బాధ్యతలు, భర్త బిజినెస్ లకు బాసటగా నిలుస్తుందట. ఈ బ్యూటీ వయస్సు ప్రస్తుతం 43 సంవత్సరాలుగా తెలుస్తోంది. అయినా చెక్కుచెదరని అందంతో సోషల్ మీడియాలో తన ఫోటోలను పంచుకుంటూనే ఉంటుంది. అలాంటి ఈ అనితకు సంబంధించినటువంటి ఒక వార్త నెట్టింటా విపరీతంగా చక్కర్లు కొడుతోంది.

అయితే తనకంటే ఎంతో పెద్ద వయసు అయినటువంటి అంకుల్ తో ఆమె ఎఫైర్ పెట్టుకుందని, ఆ వ్యక్తికి చాలా బిజినెస్ లు ఉన్నాయని, డబ్బుకు ఆశపడి అతనితో సన్నిహితంగా ఉంటుందంటూ కొంతమంది నెగిటివ్ గా ట్రోల్ చేస్తూ వస్తున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజమో, అబద్దమో తెలియదు కానీ ఈ వార్త నెట్టింటా విపరీతంగా చక్కర్లు కొడుతోంది. మరి చూడాలి దీనిపై అనిత స్పందిస్తుందా? లేదంటే మనకెందుకులే అని కొట్టిపారేస్తుందా? అనేది ముందు ముందు తెలుస్తుంది.(Anitha)