Heroine insulted not to act with Rajinikanth

Rajinikanth: ప్రస్తుతం చాలామంది హీరోలు పాన్ ఇండియా స్థాయిలో నటిస్తున్నారు కానీ, ఈ చిత్రాలు రాకముందే పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన హీరోలలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రజినీకాంత్, కమలహాసన్ అని చెప్పవచ్చు. గత 50 ఏళ్లుగా తెలుగు, తమిళ ఇండస్ట్రీని ఊపు ఊపుతున్నారు. వీరి నటన గురించి ఒక్క మాటలో చెప్పడం కష్టం. అలా రజినీకాంత్, కమలహాసన్ తో సినిమా చేయాలని ఎంతో మంది హీరోయిన్లు నటినటులు వెయిట్ చేస్తూ ఉంటారు.

Heroine insulted not to act with Rajinikanth

కొంతమంది చాన్స్ దొరకక చాలా బాధపడుతూ ఉంటారు. కానీ ఈ ఇద్దరు హీరోలతో హీరోయిన్ గా చేసే అవకాశం వచ్చిన, మొహం మీదే వారితో నటించనని చెప్పి అవమానించిందట. ఇంతకీ ఆమె ఎవరు వారితో ఎందుకు నటించలేదో ఇప్పుడు తెలుసుకుందాం.. తెలుగు ఇండస్ట్రీ అంటే గ్లామర్ ఇండస్ట్రీ అనే పేరు ఎప్పటినుంచో ఉంది. చాలా అందంగా తెల్లగా ఉండే వారే ఇక్కడ హీరోలుగా హీరోయిన్స్ గా రాణిస్తూ ఉంటారు.. అలాంటి సినిమా ఇండస్ట్రీలో కలర్ తో సంబంధం లేదు నటన టాలెంట్ ఉంటే చాలు అని నిరూపించిన ఏకైక హీరో రజనీకాంత్. (Rajinikanth)

Also Read: Rana: ఆ హీరోయిన్ పై మోజు పడుతున్న రానా.. సీక్రెట్ గా తిరుగుతూ..?

అలాంటి రజనీకాంత్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో స్టార్ గా మారారు. అలాంటి ఈయనతో సినిమా ఆఫర్ వస్తే చేతులారా వదులుకుంది హీరోయిన్ నదియా. 1985లో డైరెక్టర్ ఫాజిల్ తీసిన “పూవే పూచుడవ” అనే సినిమా ద్వారా తెలుగులోకి అడుగు పెట్టింది హీరోయిన్ నదియా. ఈ సినిమాల కంటే ముందే ఆమె మలయాళ ఇండస్ట్రీలో నటించింది. ఆ టైంలో ఆమె సత్యరాజ్, విజయ్ కాంత్, మోహన్, ప్రభు వంటి హీరోలందరితో జతకట్టింది. కానీ రజనీకాంత్ కమలహాసన్ తో మాత్రం నటించడానికి వెనుకడుగు వేసిందట. 1989 సమయంలో డైరెక్టర్ సుందర్రాజన్ ‘రాజాధిరాజా’ అనే మూవీ తీశారు.

Heroine insulted not to act with Rajinikanth

అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నదియాని తీసుకోవడానికి ఆయన చాలాసార్లు ట్రై చేశారట.. కానీ ఇందులో రజనీకాంత్ హీరో అని తెలుసుకొని ఆయన కలర్ తక్కువ అని చెప్పి ఆమె నటించడానికి ఒప్పుకోలేదట. అంతేకాదు ఆయనతో రొమాంటిక్ సీన్స్ ఏవి ఉండవని ఆమె నటించానని చెప్పిందట. మరి ఇందులో ఎంతవరకు నిజం ముందో, అబద్ధముందో తెలియదు కానీ ఈ విషయం అప్పట్లో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఆయనే కాకుండా సీనియర్ నటుడైన కమల్ హాసన్ తో కూడా నటించనని మొహం మీద చెప్పేసిందట.(Rajinikanth)