Vineetha: ఆయన వల్లే వెంకటేష్ హీరోయిన్ వ్యభి**రంలో ఇరుక్కుందా.?

Vineetha: వెంకటేష్ నటించిన ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా ఇప్పటికీ టీవీలో వచ్చినా కూడా చాలామంది ఇష్టంగా చూస్తారు.ఈ సినిమాలో హీరోయిన్ సౌందర్య తో పాటు నటి వినీత కూడా సెకండ్ హీరోయిన్గా చేసింది.ఇక ఈ మూవీ ద్వారా వినీతకి ఎంతో గుర్తింపు కూడా వచ్చింది.ఆ తర్వాత పలు సినిమాల్లో వినీత హీరోయిన్ పాత్రలు పోషించింది.
Heroine Vineetha case
అయితే అలా కొనసాగుతున్న స్టార్ డం ఒక్కసారిగా కిందికి పడింది. ఎందుకంటే హీరోయిన్ వినీత వ్యభిచారం కేసులో అడ్డంగా ఇరుక్కుంది. అయితే ఈ విషయంలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఒక్కసారిగా వినీత వ్యభిచారం కేసు మ్యాటర్ మాత్రం మీడియాలో వైరల్ గా మారింది.దీంతో వినీతపై ఎన్నో బ్యాడ్ కామెంట్లు కూడా వచ్చాయి. (Vineetha)
Also Read: Mahesh Babu: మహేష్ బాబు అసిన్ లని ఒక్కటి చేయడానికి ఆ డైరెక్టర్ అంత పని చేశారా.?
కానీ అసలు విషయం ఏమిటంటే.. ఈ కేసులో విచారణ జరిపిన న్యాయస్థానం ఇందులో వినీత తప్పేమీ లేదు అని ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా ఈ అభియోగం ఎలా చేస్తారు అని కేస్ కొట్టి పారేశారు. కానీ అప్పటికే వినీతకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది.ఆమెపై ఒక చెడు ముద్ర పడిపోయింది. దాంతో వినీత ఎంతో మానసిక వేదన అనుభవించింది.

అంతేకాదు వినీత వ్యభిచారం కేసులో ఇరుక్కున్న సమయంలో ఇండస్ట్రీలో వినీత అంటే పడని ఓ వ్యక్తి ఆమెపై ఈ కేసు పెట్టించాడని,ఆమె అలాంటిది కాకపోయినప్పటికీ కావాలనే వినత పై దుష్ప్రచారం చేయించారు అనే రూమర్ కూడా వినిపించింది.ఏది ఏమైనప్పటికీ చేయని తప్పుకి వినీత ఇప్పటికి నింద మోస్తూనే ఉంది.(Vineetha)