Heroine: పెళ్లికి ముందే తొందరపడి ప్రెగ్నెంట్ అయిన హీరోయిన్.. గప్ చుప్ గా అబార్షన్.?
Heroine: ఈ మధ్యకాలంలో చాలామంది హీరో హీరోయిన్లు పెళ్లి కంటే ముందు రిలేషన్ లో కొనసాగుతూ ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాత చివరికి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. మరికొంతమంది పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ కూడా అవుతున్నారు. అలా ఇండస్ట్రీలో స్టార్లుగా గుర్తింపు పొందిన ఈ జంట పెళ్లికి ముందే తొందర పడ్డారట. వారి తొందరపాటు పనికి ఆమె ప్రెగ్నెంట్ కూడా అయినట్టు తెలుస్తోంది.. ఈ విషయం రెండో కంట పడకుండా ఆమె అబార్షన్ కూడా చేయించారట.. దీనికి ప్రధాన కారణం ఆమె వరుసగా సినిమాలు చేస్తుంది.
Heroine who got pregnant in a hurry before marriage
ఇప్పుడే పెళ్లి చేసుకుంటే బాగుండదని చెప్పేసి ఆమెకు అబార్షన్ చేయించినట్టు తెలుస్తోంది. ఇంతకీ ఆ హీరో ఎవరయ్యా అంటే ఇండస్ట్రీలోకి లేటుగా ఎంట్రీ ఇచ్చిన చాలా లేటెస్ట్ గా పేరు తెచ్చుకున్నారు. వచ్చిన కొంత కాలంలోనే స్టార్ హోదా సంపాదించుకున్నారు. ప్రస్తుతం వరుస ప్లాపులతో సతమతమవుతున్నారు. అయినా ఆ హీరోకు సినిమా ఆఫర్లు మాత్రం తగ్గడం లేదు. వరుసగా భారీ ప్రాజెక్టులు తన ముందున్నాయి.. అయితే ఈ హీరో ఆ హీరోయిన్ వరుసగా చాలా సినిమాల్లో చేశారు. ముందుగా మంచి ఫ్రెండ్స్ గా మొదలైన వీరి ప్రయాణం, ఆ తర్వాత ప్రేమకు దారితీసింది.(Heroine)
Also Read: Chiranjeevi Focuses: అయోమయంగా చిరంజీవి మూవీ.. టెన్షన్ లో మెగా ఫ్యాన్స్!!
ఫ్యూచర్ లో పెళ్లి కూడా చేసుకోవడానికి ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వీరి వయసు చాలా తక్కువగా ఉండడంతో కెరియర్ పై దృష్టి పెట్టి బాగా సెట్ అయిన తర్వాత పెళ్లి చేసుకోవాలని భావించారట. కానీ ఈ జంట తరచూ ట్రిప్పుల పేరుతో రకరకాల దేశాలు వెళ్లి వస్తున్నారు. ఈ మధ్యకాలంలో ట్రిప్ వెళ్లి వచ్చిన కారణంగా ఆ హీరోయిన్ ప్రెగ్నెంట్ అయినట్టు తెలుస్తోంది. ఈ విషయం బయటకు రాకుండా ఆమె గత రెండు నెలల క్రింద అబార్షన్ కూడా చేయించుకుందట..
అయితే దీనికి ప్రధాన కారణం వారి కెరియర్ బాగా సెట్ అయిన తర్వాత పెళ్లి చేసుకుందామని అబార్షన్ చేయించుకుని ఒక అండర్స్టాండింగ్ వచ్చారట. తాజాగా ఆ హీరోయిన్ నటించినటువంటి మూవీ భారీ హిట్ అయింది. ఇంతలోనే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, ఇప్పుడే అంత తొందర పడుతున్నారా, కాస్త ఆగి పెళ్లి చేసుకోవచ్చు కదా అంటూ వారి అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.. మరి ఆ హీరో, హీరోయిన్ ఎవరో మీరు కామెంట్ చేయండి.(Heroine)