Heroine: తమిళ హీరోతో బ్రేకప్.. పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్.. ఫొటోస్ వైరల్.?

Heroine: ఏంటి ఆ హీరోయిన్ పెళ్లి కాకుండానే తల్లి కాబోతుందా..సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆ ఫోటోల్లో ఉన్న నిజమేంత.. నిజంగానే ఆ బ్యూటీ ప్రెగ్నెంటా అనేది ఇప్పుడు చూద్దాం.ఈ హీరోయిన్ మొదట ఓ తమిళ హీరోతో ప్రేమలో పడి కొద్ది రోజులు డేటింగ్ చేశాక తర్వాత తనని వాడుకొని మోసం చేస్తున్నాడు అనే విషయం తెలుసుకొని ఆ హీరోకి బ్రేకప్ చెప్పింది.
Heroine who got pregnant without getting married
ఆ తర్వాత మళ్లీ సినిమాల్లో యాక్టివ్ అయ్యి ప్రస్తుతం మరో హీరోతో ప్రేమలో ఉన్నట్టు రూమర్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ రూమర్లలో ఉన్నది ఎంత నిజమో పక్కన పెడితే తాజాగా ఆ హీరోయిన్ తల్లి కాబోతున్నట్టు సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి.అయితే ఇప్పటికే ఆ హీరోయిన్ ఎవరో మీరు గుర్తుపట్టే ఉంటారు.ఆవిడేనండి హీరోయిన్ అంజలి..తమిళంలో ఫేమస్ అయిన అంజలి తెలుగు లో కూడా పాపులర్ నటి. (Heroine)
Also Read: Ram Charan: రామ్ చరణ్ కోసం కొట్టుకుంటున్న స్టార్ హీరోయిన్లు..?
ఈ ముద్దుగుమ్మ ఐటెం సాంగ్స్ తో పాటు కీ రోల్స్, లేడీ ఓరియెంటెడ్ మూవీస్, హీరోయిన్ ఇలా ఏ అవకాశం వచ్చినా కూడా కాదనకుండా నటిస్తుంది. అయితే అలాంటి అంజలి తల్లి కాబోతున్నట్టు తాజాగా కొన్ని ఫోటోలు చూస్తే నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.ఇక తాజాగా చాక్లెట్ కలర్ డ్రెస్ వేసుకున్న ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది అంజలి.

అయితే ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ ఫోటోలలో అంజలి అచ్చం ప్రెగ్నెంట్ గా ఉన్నట్లు పొట్ట కనిపించడంతో చాలామంది నెటిజన్లు ఇదేంటి అంజలి పెళ్లి కాకుండానే తల్లి కాబోతుందా..ఇవి బేబీ బంప్ ఫోటోలేనా.. పరోక్షంగా ఇలా షేర్ చేస్తుందా అంటూ రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు.అయితే అంజలి ప్రెగ్నెంట్ అనే వార్తలు రూమర్లే కానీ అంజలి వేసుకున్న డ్రెస్ లో ఆమె పొట్ట షేప్ అలా కనిపించడంతో ఇవి బేబీ బంప్ ఫొటోస్ లాగా ఉన్నాయి అని చాలామంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.(Heroine)
https://www.instagram.com/p/DHgJbMdT468/?utm_source=ig_web_copy_link