Rishabh Pant: రిషబ్ పంత్ కు షాక్.. రూ. 27 కోట్లలో భారీ కోత?
Rishabh Pant: టీమిండియా వికెట్ కీపర్, లక్నో కొత్త కెప్టెన్ రిషబ్ పంత్ కు ఊహించని శాక్ తగిలింది. అతని వేలంలో 27 కోట్లకు కొనుగోలు చేసింది లక్నో. ఢిల్లీ క్యాపిటల్స్ అలాగే సన్రైజర్స్ హైదరాబాద్ జట్లతో పోటీపడి మరి… 27 కోట్లకు కొనుగోలు చేసింది లక్నో. దీంతో ఈసారి లక్నో కెప్టెన్గా రిషబ్ పంత్… బాధ్యతలు తీసుకోబోతున్నాడు. Rishabh Pant
How Much Money Will Rishabh Pant Earn After Taxes On His Record Breaking 27 Crore IPL Deal
అయితే ఇంతటి సంతోషంలో ఉన్న రిషబ్ పంత్ కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. అతను తీసుకునే 27 కోట్ల పైన టాక్స్ విధించబోతున్నారు. భారత ప్రభుత్వాల నియమాల ప్రకారం… అతనిపై 8.1 కోట్ల టాక్స్ విధించబోతున్నారు. అంటే రిషబ్ పంత్ చేతికి కేవలం 18.9 కోట్లు మాత్రమే రాబోతున్నాయి అన్నమాట. Rishabh Pant
Also Read: Chandrababu: హరికృష్ణ కూతురుకు కీలక పదవి?
అయితే ఈ రూల్ రిషబ్ పంత్ ఒక్కడికే కాదు.వేలంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి… ఈ రూలు ఉంటుంది. జీఎస్టీ లేదా ఇతర టాక్సీలు మొత్తం.. వేలంలో పాల్గొన్న ప్లేయర్లపై పడుతుంది.దీంతో దాదాపు.. 40 శాతం జీతం ప్రభుత్వ ఖజానాకే వెళుతుంది అన్నమాట. Rishabh Pant