Teeths: ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు మన పెద్దలు. కానీ మనం ఆరోగ్యం పట్ల ఏమాత్రం శ్రద్ధ చూపించాం. ఇష్టం వచ్చినట్లు ఆహారాన్ని… తినేస్తాం. దానివల్ల మనం అనారోగ్యం పాలు కావాల్సి వస్తుంది. అయితే ఇలాంటి నేపథ్యంలో కొంతమంది దంతాలు కూడా పసుపు కలర్ లోకి మారిపోతాయి. అది మనం తినే ఆహారాన్ని బట్టి మారిపోతాయి. అయితే దంతాలపై ఉన్న పసుపు రంగు పోవాలంటే… చిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. Teeths

How to Get Rid of Yellow Teeth

ఇటుక పొడి తో ప్రతిరోజు మనం దంతాలు బ్రష్ చేస్తే… పసుపు రంగు టు మాయమైపోతుంది. అలాగే… ఆపిల్ సైడర్ వెనిగర్ ఉపయోగించినా కూడా సరిపోతుంది. ఒక గ్లాస్ నీటిలో రెండు స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ వేసి… ప్రతిరోజు ఉదయం మన దంతాలు తోమాలి. అప్పుడు కచ్చితంగా రిజల్ట్ వస్తుంది. Teeths

Also Read: Babar Azam: 5 రకాల జంతువులను తింటున్న బాబర్ ?

అంతేకాకుండా నిమ్మ, నారింజ అలాగే అరటి తొక్కను కూడా మనం ఉపయోగించి దంతాలు తోమవచ్చు. కొంతమంది ఉప్పు వాడి… దంతాలపై ఉన్న పసుపు రంగును పోగొట్టుకుంటారు. కాబట్టి పసుపు రంగు వచ్చినప్పుడు.. డబ్బులు వృధా చేసుకోకుండా పైన చెప్పిన టిప్స్ పాటిస్తే.. సరిపోతుందని వైద్య నిపుణులు కూడా సూచిస్తున్నారు. ఎలాంటి కెమికల్స్ లేకుండానే మనం రిజల్ట్ పొందవచ్చు అన్న మాట. Teeths