Hyundai Inster EV: మన ఇండియన్ మార్కెట్లో అనేక రకాల వాహనాలు ఉన్న సంగతి తెలిసిందే. రోజులు మారిన కొద్దీ కొత్త కొత్త వాహనాలు కూడా లాంచ్ అవుతున్నాయి. తక్కువ ధరలో… ఎక్కువ వాహనాలు వస్తున్నాయి. అయితే దేశవ్యాప్తంగా పెట్రోల్ అలాగే డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ ధరలు పెరిగిన నేపథ్యంలో… చాలామంది ఎలక్ట్రిక్ వాహనాలను కూడా కొనుగోలు చేస్తున్నారు. Hyundai Inster EV
Hyundai Inster EV 150 km mileage
దానికి తగ్గట్టుగానే వాహనాల కంపెనీలు.. కూడా ఎలక్ట్రిక్ వాహనాలను రిలీజ్ చేస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో… హుందాయి కారు కంపెనీ సరికొత్త ఎలక్ట్రిక్ వాహనాన్ని తీసుకువచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ కారును టాటా పంచ్ ఎలక్ట్రానిక్ కారుకు పోటీగా తీసుకురాబోతున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం 2026 సంవత్సరంలో…. ఈ Hyundai Inster ఎలక్ట్రిక్ కారును తీసుకురాబోతున్నారట. Hyundai Inster EV
Also Read: Bajaj Qute CNG Taxi: బజాజ్ నుంచి క్యూట్ సీఎన్జీ ఆటో ట్యాక్సీ..ధర, ఫీచర్స్!
ఇందులో 42 కిలో వాట్స్ అవర్ బ్యాటరీని కూడా… అమర్చనున్నారట. లాంగ్ వెర్షన్ కోసం 49 కిలోమీటర్స్ బ్యాటరీ కూడా బిగించనున్నారట. ఇక ఈ కారు 113 బిహెచ్పి, 147 ఎన్ టార్కును రిలీజ్ చేస్తుందని కంపెనీ వెల్లడించింది. దాదాపు 30 నిమిషాల్లో 80% వరకు ఈ కారు చార్జింగ్ ఎక్కుతుందట. Hyundai Inster EV
11 కిలో వాట్స్ ఉన్న చార్జర్ మాత్రమే దీనికి సపోర్ట్ చేస్తుంది. ఈ కారులో 10.25 అంగుళాల డిస్ప్లే కూడా ఉంటుంది. ఈ కారు దాదాపు 150 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారట. 2026 సంవత్సరం వరకు ఈ కారును ఎలాగైనా లాంచ్ చేసేందుకు సిద్ధమవుతున్నారట. Hyundai Inster EV