Heroine: ఆ హీరో వల్లే నా కన్యత్వం పోయింది.. వెంకీ బ్యూటీ సంచలనం.?
Heroine: కొంతమంది నటీనటులు చేసే కామెంట్లు, ఆరోపణలు అప్పుడప్పుడు మీడియాలో సంచలనం సృష్టిస్తూ ఉంటాయి. ఇక అలాంటి వారిలో ఈ హీరోయిన్ కూడా ఒకరు. ఆ హీరో వల్లే నా కన్యత్వం పోయింది అంటూ అప్పట్లో ఓ హీరోయిన్ సంచలన కామెంట్లు చేసింది. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరయ్యా అంటే బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి.

I lost my vir**inity because of that hero Heroine sensation
ఈమె పేరు వినగానే అందరికీ గుర్తుకు వచ్చేది తెలుగులో వెంకటేష్ మాత్రమే.వెంకీ హీరోగా చేసిన సాహస వీరుడు సాగర కన్య మూవీలో శిల్పా శెట్టి సాగర కన్యగా నటించింది. ఈ సినిమా ద్వారా శిల్లా శెట్టికి సౌత్ లో కూడా అభిమానులు పెరిగారు. ఆ తర్వాత కొన్ని తెలుగు సినిమాల్లో రాణించినప్పటికీ బాలీవుడ్ లోనే ఎక్కువ సినిమాలు చేసింది. (Heroine )
Also Read: Singer Kalpana: వాళ్లు నా మొహం మీద ఉమ్మేశారు.. అందుకే సూసైడ్.. సింగర్ కల్పన దీనగాధ..?
అలా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్న శిల్పా శెట్టి మొదట బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తో డేటింగ్ చేసింది.వీళ్ల డేటింగ్ ఎంతలా అంటే ఇద్దరు పెళ్లి చేసుకునే వరకు వెళ్లారు.కానీ మధ్యలో కొంతమంది ఎంట్రీ ఇవ్వడంతో వీరి మధ్య ప్రేమ బంధం బ్రేకప్ అయిపోయింది. అయితే వీరి ప్రేమ బ్రేకప్ అవ్వడానికి కొంత మంది హీరోయిన్లు కారణం అయ్యారు అంటారు.

కానీ అందులో ఉన్నది ఎంత నిజమో తెలియదు. శిల్పా శెట్టి మాత్రమే కాదు రవీనా టాండన్,ప్రియాంక చోప్రా,ఆయేషా ఝల్కా, పూజ బాత్రా వంటి ఎంతో మంది హీరోయిన్లతో ప్రేమాయణం నడిపించి ఎఫైర్ పెట్టుకున్నప్పటికీ చివరికి ట్వింకిల్ ఖన్నాని పెళ్లి చేసుకున్నారు. అయితే అప్పట్లో శిల్పా శెట్టి ఓ షోలో బహిరంగంగానే నేను అక్షయ్ కుమార్ వల్లే నా కన్యత్వాన్ని కోల్పోయానని. చెప్పుకొచ్చింది.(Heroine )