Icon Star Allu Arjun: తండేల్ ఈవెంట్ క్యాన్సల్.. ఎందుకు.. అల్లు అర్జున్ రావడం వల్లేనా!!
Icon Star Allu Arjun: పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న “తండేల్” సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి కలిసి నటిస్తుండటం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా మారింది. మేకర్స్ కూడా ఈ సినిమాను పెద్ద స్థాయిలో ప్రమోట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే pre-release event ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Icon Star Allu Arjun Chief Guest for Thandel
అల్లు అరవింద్ సమర్పణలో రాబోతున్న ఈ సినిమా కి బన్నీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా హాజరవుతారని అభిమానులు పెద్ద ఎత్తున భావించారు. ఈ నేపథ్యంలో, ఈవెంట్‌కు సంబంధించి పోస్టర్లు కూడా విడుదలయ్యాయి. అయితే, కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ఈవెంట్ రద్దయ్యింది. దీంతో, కొత్త తేదీపై ఇంకా స్పష్టత లేదు.
అల్లు అర్జున్ హాజరవుతారని తెలిసిన వెంటనే అభిమానులు భారీగా preparations ప్రారంభించారు. తమ అభిమాన హీరోని నేరుగా చూసే అవకాశం వస్తుందని ఎంతో excitement తో ఎదురుచూశారు. కానీ, చివరి నిమిషంలో ఈవెంట్ రద్దు అవ్వడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ ఈవెంట్‌ను చాలా controlled and well-organized గా ప్లాన్ చూశారు. అభిమానుల హంగామా తగ్గించి, formal celebrations తరహాలో నిర్వహించాలని ప్లాన్ చేశారు. వీరు సినిమా గురించి ఏం మాట్లాడతారు, సినిమా విశేషాలు ఏంటో తెలుసుకునేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ చివరికి ఈ ఈవెంట్ క్యాన్సల్ అయ్యింది.
నాలుగవ తేదీన ఈ ఈవెంట్ జరగబోతుందని అంటున్నారు. ఈ ఈవెంట్ Thandel movie promotions కు మరింత ఊపునివ్వనుంది. Allu Arjun presence తో సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. ఈ ఈవెంట్‌లో ఏవిధమైన హైలైట్స్ ఉంటాయో, అల్లు అర్జున్ ఎలా సపోర్ట్ చేస్తారో చూడాలి. మొత్తం మీద, ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్‌లో మరింత hype సృష్టించనుందని trade experts అభిప్రాయపడుతున్నారు.అటు Naga Chaitanya fans కూడా అల్లు అర్జున్ ఈవెంట్‌కు వస్తే సినిమా craze మరింత పెరుగుతుందని, సినిమా విజయావకాశాలు పెరుగుతాయని ఆశించారు. ఈవెంట్ ద్వారా మంచి buzz క్రియేట్ అవుతుందని సినీ వర్గాలు అంచనా వేసాయి.