Pushpa-2: పుష్ప-2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కనిపించిన ఈ వ్యక్తి ఎవరో తెలిస్తే మైండ్ బ్లాకే.?

If you know who this person is who appeared in Pushpa-2 pre release event
If you know who this person is who appeared in Pushpa-2 pre release event

Pushpa-2: పుష్ప-2 సినిమా మరికొన్ని గంటల్లో విడుదలకు సిద్ధమవ్వడంతో ఈ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించారు.. హైదరాబాదులో జరిగిన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిత్ర యూనిట్ తో పాటు కొంతమంది సినీ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. అలాగే అల్లు మెగా ఫ్యాన్స్ కూడా భారీగానే తరలివచ్చారు.అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక వ్యక్తి కనిపించారు. అయితే ఆ వ్యక్తి ఇప్పటివరకు ఎవరికీ అంతగా తెలియదు. మరి ఇంతకీ పుష్పటు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కనిపించిన ఆ వ్యక్తి ఎవరో ఇప్పుడు చూద్దాం..

If you know who this person is who appeared in Pushpa-2 pre release event

ఏదైనా కొత్త సినిమా విడుదలైతే ఆ సినిమాకి సంబంధించి ఎవరైనా కొత్త క్యారెక్టర్ ఉంటే ఆ క్యారెక్టర్ లో నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా.. హీరో ఎవరో తెలుసా..క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎవరో తెలుసా అంటూ సోషల్ మీడియాలో వారికి సంబంధించిన బ్యాగ్రౌండ్ బయటపడుతూ ఉంటుంది.అయితే తాజాగా జరిగిన పుష్ప టు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా కూబా అనే ఒక వ్యక్తి కనిపించారు. (Pushpa-2)

Also Read: Anchor Pradeep: విడాకులు తీసుకున్న ఎమ్మెల్యేని యాంకర్ ప్రదీప్ పెళ్లి చేసుకోబోతున్నారా.?

ఆయన కళ్యాణ్ జ్యువెలర్స్ ఎండి లాగా గుండు లుక్ లో మెరిసారు. ఈయన పూర్తి పేరు మీరోస్లా కూబా బ్రొజెక్.. ఈయన ఓ సినిమాటోగ్రాఫర్.. పోలాండ్ కు చెందిన ఈ సినిమాటోగ్రాఫర్ ని మొదట డైరెక్టర్ విక్రమ్ కుమార్ తన సినిమా కోసం పొలాండ్ కి వెళ్లిన సమయంలో ఆయన్ని కలిశారు. అయితే ఆయన పనితనం నచ్చి నానీ’స్ గ్యాంగ్ లీడర్ మూవీకి సినిమాటోగ్రాఫర్ గా చేయడానికి తీసుకువచ్చారట.

If you know who this person is who appeared in Pushpa-2 pre release event

అలా అప్పటినుండి పోలీష్,ఇండియన్ కి సంబంధించిన కొన్ని సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. ఇక నానీ’స్ గ్యాంగ్ లీడర్ కి పనిచేసిన కూబా పనితనం చూసి ఇంప్రెస్ అయిన సుకుమార్ తన పుష్ప పార్ట్1 కి సినిమాటోగ్రాఫర్ గా పెట్టుకున్నారు. ఆ తర్వాత పుష్ప-3 కి కూడా ఆయన్నే కంటిన్యూ చేశారు.(Pushpa-2)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *