Karun Nair: కరుణ్ నాయర్.. కం బ్యాక్ అంటే ఇదే?


Karun Nair: ఇండియాకు చెందిన స్టార్ క్రికెటర్ కరణ్ నాయర్ (Karun Nair) అద్భుతంగా రాణిస్తున్నాడు. మొన్నటి వరకు రంజీలు అలాగే డొమెస్టిక్ క్రికెట్ లో అద్భుతంగా రాణించిన కరణ్ నాయర్ (Karun Nair) … ఎప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంటులో కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో… కరణ్ నాయర్ (Karun Nair) అద్భుతంగా రానించాడు.

Ignored India Star Karun Nair Slams IPL Fifty After 7 Years

నిన్న జరిగిన ఈ మ్యాచ్లో… ఏకంగా 89 పరుగులు చేశాడు కరుణ్ నాయర్. 40 బంతుల్లో 89 పరుగులు చేసిన కరుణ్ నాయర్ ఐదు సిక్సర్లతో పాటు 12 బౌండరీలు కొట్టాడు. మరో 11 పరుగులు చేసి ఉంటే సెంచరీ పూర్తయ్యేది. కరణ్ నాయర్ (Karun Nair) వికెట్ కోల్పోవడంతో… ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఓడిపోయింది.

Vishwambhara: రాక్షసులతో ప్రత్యేక ఫైట్.. చిరంజీవి విశ్వంభర లో విచిత్రమైన ఫైట్!!

అయితే అంతకు ముందు… దేశవాళి క్రికెట్లో 9 సెంచరీలు బాదాడు కరుణ్ నాయర్. అయినప్పటికీ టీమిండియాలో మాత్రం ఛాన్స్ రాలేదు. టీమిండియాలో ఆడేందుకు ఎంతో కష్టపడుతున్నాడు కరుణ్ నాయర్. ఈ తరుణంలోనే నిన్న ఢిల్లీ జట్టు తరఫున వచ్చిన అవకాశాన్ని కూడా.. అద్భుతంగా వినియోగించుకున్నాడు.

Thammudu movie: మళ్ళీ వరుస ఫ్లాప్ లలో నితిన్.. ‘తమ్ముడు’ పైనే ఆశలు.. లేదంటే అంతే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *