Iphone 16: ప్రపంచవ్యాప్తంగా ఎన్ని మొబైల్ కంపెనీలు ఉన్నా కూడా యాపిల్ కి సంబంధించిన
క్రేజ్ మాత్రం ఎప్పటికీ తగ్గదు. ఐఫోన్ లవర్స్ అందరికీ తెలియని విషయం ఏంటంటే కంపెనీ ప్రతి సెప్టెంబర్ లో సరికొత్త ఫీచర్స్ తో ఐఫోన్ అప్డేటెడ్ మోడల్ ని తీసుకొస్తూ ఉంటుంది.. ప్రస్తుతం సెప్టెంబర్ కు రెండు నెలల ఉంది. సోషల్ మీడియాతో పాటు టెక్ వెబ్సైట్లో రాబోయే ఐ ఫోన్ 16 కి సంబంధించి పది వివరాలు లీక్ అయ్యాయి మరి లీకైన ఐఫోన్ 60 కి సంబంధించిన వివరాలను చూసేద్దాం.
Iphone 16 features leak
ఐఫోన్ 69 సిరీస్ భౌతిక బటన్స్ లేకుండా అతిపెద్ద డిజైన్ మార్పులతో వస్తున్నట్లు టెక్ నిపుణులు అంటున్నారు అయితే నిజమైన బటన్ ని నొక్కిన అనుభూతిని అనుకరించే కెపాసిటీ బటన్లతో వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పిల్ ఆకారపు మోడల్ లో పొడవు కెమెరా డిసైన్ తో లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ముఖ్యంగా డిజైన్ ఫేషియల్ వీడియో రికార్డింగ్‌కు మద్దతుని అందిస్తుందని చెప్తున్నారు. క్యాప్చర్ బటన్ కూడా వీడియో రికార్డింగ్‌ని మరింత సులభంగా చేసే అవకాశం ఉందని చెప్పారు. గతంలో ప్రో మోడల్స్ కోసం రిజర్వ్ చేసిన యాక్షన్ బటన్ అన్ని ఐఫోన్ 16 వేరియంట్ లలో ప్రామాణికంగా ఉంటుందని అంచనా.
Also read: Nayanthara: లేడీ సూపర్ స్టార్ అంటే ఇష్టం అంటున్న శ్రీ లీల.. కారణం ఇదే..!
పంచ్ హోల్ డిస్ప్లే డిజైన్ యుఎస్బి టైప్ సి పోర్టుతో వస్తుందని అంటున్నారు. ఐఫోన్ 16 సిరీస్ మెరుగైన విజువల్ అనుభవం కోసం పెద్ద డిస్ప్లేలు సన్నని బెజిల్స్ తో వస్తుందని అంటున్నారు. ఐఫోన్ 16 , ప్రో 16 ప్రో మాక్స్ అతి పెద్ద 6.3 అంగుళాలు 6.9 అంగుళాలు స్క్రీన్ తో వస్తుందని, 6.1 అంగుళాలు 6.7 అంగుళాలు స్క్రీన్ పరిమెంటుతో పరిమాణంతో వస్తుందని చెప్తున్నారు. 120 హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్ ప్రవేశపెట్టడంతో గణనీయమైన అప్డేట్ని పొందే అవకాశం ఉందని అంటున్నారు పని తీరు విషయాన్ని చూస్తే ఐఫోన్ 16 ఏ 18 ఎస్ఓసి ద్వారా శక్తిని పొందుతాయని ఐఫోన్ 16 ప్రో మాక్స్ 18 ప్రో తో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఐఫోన్ 16 ప్రో మోడల్స్ అప్ గ్రేడ్ చేసిన 48 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ తో వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది (Iphone 16).