IPL 2025: ఐపీఎల్ 2025 పది జట్ల కెప్టెన్స్‌ వీళ్లే ?


IPL 2025: ఐపీఎల్ 2025 లీగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ నెల చివరి వారంలోనే ప్రారంభం అవుతోంది. ఐపీఎల్ 2025 మార్చి 22న ప్రారంభం కానుంది. ఈ మేరకు షెడ్యూల్‌ ఖరారు అయింది. ఐపీఎల్ 2025 ఫైనల్‌ మే 25 వ తేదీన జరుగనుంది. ఈ తరుణంలోనే… ఢిల్లీ క్యాపిటల్స్ తమ కెప్టెన్‌గా అక్షర్ పటేల్‌ను నియమించింది.

Also Read: Pawan Kalyan: ఈ 11 ఏళ్ల వేడుకలు వైసీపీ 11కి అంకితం ?

రాబోయే ఐపీఎల్ సీజన్‌కు తమ కెప్టెన్‌ను ప్రకటించిన చివరి జట్టుగా నిలిచింది ఢిల్లీ క్యాపిటల్స్. ముఖ్యంగా, ఐపీఎల్ 2025 మార్చి 22న కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్‌ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మొదటి మ్యాచ్‌తో ప్రారంభమవుతుంది. ఐపీఎల్ 2025 టోర్నమెంట్‌ లోని పది జట్ల కెప్టెన్స్‌ లో 9 మంది ఇండియన్స్‌ మాత్రమే ఉన్నారు. హైదరాబాద్‌ కెప్టెన్‌ మాత్రం విదేశీయుడు. అది కూడా ప్యాట్‌ కమిన్స్‌.

IPL 2025 Full list of all 10 teams and their captains for Indian Premier League

Also Read: Hari Rama Jogaiah: చంద్రబాబు, పవన్‌ పరువు తీసిన లేఖ ?

ఐపీఎల్ 2025 పది జట్ల కెప్టెన్స్‌ వీళ్లే ?

1 చెన్నై సూపర్ కింగ్స్ – రుతురాజ్ గైక్వాడ్
2 ఢిల్లీ క్యాపిటల్స్‌ – అక్షర్ పటేల్
3 గుజరాత్ టైటాన్స్ – శుభమాన్ గిల్
4 కోల్‌కతా నైట్ రైడర్స్ – అజింక్య రహానె
5 లక్నో సూపర్ జెయింట్ – రిషబ్ పంత్
6 ముంబై ఇండియన్స్ – హార్దిక్ పాండ్యా
7 పంజాబ్ కింగ్స్ – శ్రేయాస్ అయ్యర్
8 రాజస్థాన్ రాయల్స్ – సంజూ శాంసన్
9 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – రజత్ పాటిదార్
10 సన్‌రైజర్స్ హైదరాబాద్ – పాట్ కమిన్స్

Also Read: Komatireddy: నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే కాంగ్రెస్ కే నష్టం?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *