Anchor Pradeep: విడాకులు తీసుకున్న ఎమ్మెల్యేని యాంకర్ ప్రదీప్ పెళ్లి చేసుకోబోతున్నారా.?
Anchor Pradeep: తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది యాంకర్లు ఉన్నారు. ఇందులో మేల్ యాంకర్ల విషయానికొస్తే మొదటి స్థానంలో ఉండేది మాత్రం ప్రదీప్. యాంకర్ గానే కాకుండా పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా కూడా నటించారు. ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో గుర్తింపు పొందిన యాంకర్ ప్రదీప్ ఇప్పటికీ ఎంతో వయసు వచ్చిన పెళ్లికి మాత్రం దూరంగా ఉన్నారు. ఆయన వివాహానికి దూరమయ్యాడు కానీ లవ్ వంటి విషయాల్లో చాలా ఎఫైర్లే ఉన్నట్టు తెలుస్తోంది.
Is Anchor Pradeep going to marry a divorced MLA
అయితే ఈయన ఏపీ లేడీ ఎమ్మెల్యేతో ప్రేమయానం నడుపుతున్నారట. అయితే ఆ ఎమ్మెల్యేకు ఇప్పటికే రెండు పెళ్లిళ్లు అయి విడాకులు కూడా అయ్యాయట. అలాంటి తోపు ఎమ్మెల్యేతో యాంకర్ ప్రదీప్ చాలా చనువుగా ఉంటారని, ఆమె వయసు 40 సంవత్సరాల లోపే ఉంటుందని తెలుస్తోంది. అంతేకాదు ఆ ఎమ్మెల్యేతో ప్రదీప్ దిగినటువంటి ఫోటోలు అప్పట్లో చాలా వైరల్ అయ్యాయి.(Anchor Pradeep)
Also Read: Samantha: ఆ డైరెక్టర్ వల్లే సమంత బతికిందా.. లేకపోతే బాంబు దాడిలో..?
ఆమె ఇప్పటికి రెండు పెళ్లిళ్లు చేసుకొని విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటుందని ఆమె ప్రదీప్ కు ఎంతో దగ్గర అయ్యాడని ఒక వార్త వైరల్ అవుతుంది. అంతేకాదు కలిసొస్తే ఆ ఎమ్మెల్యేను ప్రదీప్ పెళ్లి కూడా చేసుకోవడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది.. మరి ఇందులో ఎంతవరకు నిజముందో, అబద్ధం ఉందో తెలియదు కానీ ఈ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.
దీనిపై స్పందిస్తున్నటువంటి నెటిజన్స్ ఆయనకేం కర్మ పెళ్లి అయినా ఎమ్మెల్యేను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది, ఆయనకు కావాలంటే ఎంతోమంది ఫ్రెష్ అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికి క్యూ కడతారు అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి చూడాలి ఈ విషయంపై సదరు ఎమ్మెల్యే ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనేది ముందు ముందు తెలుస్తుంది.(Anchor Pradeep)