Peanuts: పల్లీలు ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతి ఒక్కరూ పల్లీలు తినడానికి చాలా ఇష్టపడతారు. ఈవినింగ్ సమయంలో స్నాక్స్ రూపంలో పల్లీలు ఇష్టంగా తినవచ్చు. ఇందులో ఫ్యాట్ ఉండడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి పల్లీలు బెస్ట్ ఆప్షన్ గా చెప్పవచ్చు. ఇందులో ఫైబర్ కంటెంట్ బరువును సులభంగా తగ్గిస్తుంది. పల్లీలలో ఉండే ఫైబర్ కంటెంట్ బరువు తగ్గడాన్ని సులభతరం చేస్తుంది. Peanuts
Is eating green peas good for health
ముఖ్యంగా అసిడిటీ, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలను సులభంగా తొలగిస్తుంది. షుగర్ పేషెంట్లకు పల్లీలు చాలా మంచిది. ముఖ్యంగా ఉడికించిన పల్లిలను తినడం వల్ల రక్తంలో గ్లూకోస్ స్థాయిలు పెరగకుండా ఉంటాయి. పల్లీలు రక్తంలో చక్కెర స్థాయిలను తొలగిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో పల్లీలు సహాయపడతాయి. ఇందులో ఉండే కాపర్, మెగ్నీషియం, యాసిడ్ గుండె జబ్బులను సైతం నయం చేస్తాయి. Peanuts
Also Read: Smita Sabharwal: స్మితా సబర్వాల్‌కు రేవంత్ బంపర్ గిఫ్ట్.. ?
మానసిక సమస్యలను దూరం చేయడానికి పల్లీలు కీలక పాత్ర పోషిస్తాయి. పల్లీలు తినడం వల్ల డిప్రెషన్ వంటి సమస్యలు తొలగిపోతాయి. పల్లీలు ఎముకల ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడతాయి. ఇందులో మాంగనీస్ ఉండడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. పల్లీలలో జింక్ అధికంగా ఉంటుంది. ఇది కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతాయి. కళ్ళ సమస్యలను తొలగిస్తాయి. చిన్నపిల్లలకు పల్లీలను తినిపించాలని వైద్య నిపుణులు సూచనలు చూస్తున్నారు. Peanuts