Nara Lokesh: నారా లోకేష్ చేతిలో ఎన్టీఆర్ ప్లెక్సీ ?
Nara Lokesh: తెలుగుదేశం పార్టీ పైన జూనియర్ ఎన్టీఆర్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ నేతలు ఎక్కడ సమావేశాలు పెట్టిన కూడా జూనియర్ ఎన్టీఆర్… ప్రస్తావన కచ్చితంగా వస్తుంది. ముఖ్యంగా సభలు అలాగే మీటింగ్స్ లలో… జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు, లేదా బ్యానర్లు దర్శనమిస్తూ ఉంటాయి. అయితే తాజాగా నారా లోకేష్ పర్యటనలో కూడా ఇదే.. మరోసారి జరిగింది.

Is NTR’s Plexiglass in Nara Lokesh’s hands
Srikanth Addala: నటితో శ్రీకాంత్ అడ్డాల ఎఫైర్.. రహస్యాలు బయటపెట్టిన హీరో.?
నూజివీడులో తాజాగా ఏపీ మంత్రి నారా లోకేష్ పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా నారా లోకేష్ కు టిడిపి శ్రేణులు భారీ స్థాయిలో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వేలాది సంఖ్యలో టిడిపి కార్యకర్తలు రావడం జరిగింది. అయితే ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన బ్యానర్లు అలాగే ఫ్లెక్సీలతో…. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ చేశారు.
High Court: పెట్రోల్ బంకుల్లో మోసాలు.. ఏపీ హై కోర్టు సంచలన తీర్పు ?
అయితే వాళ్ల రచ్చ తట్టుకోలేక ఏపి మంత్రి నారా లోకేష్ వెంటనే జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ పట్టుకొని అందరికీ చూపించాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అయితే ఇందులో ఎంత మేరకు నిజం ఉందో తెలియదు గానీ… జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ పట్టుకొని… నారా లోకేష్ కనిపించడం మాత్రం జరిగింది. అయితే ఈ వీడియో ఫేక్ అని కొంతమంది అంటున్నారు.
Congress: నెల రోజుల పాటు.. ఊరూరా కాంగ్రెస్ పండుగ !