Sobhita: శోభిత ఆయన కాళ్ల దగ్గర బానిసనా.. పెళ్లయ్యాక నటిపై ట్రోల్స్.?
Sobhita: మన హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి అనేది ఒక అపురూపమైన ఘట్టం. హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుంటే ఎన్నో ఘట్టాలు ఎన్నో విచిత్ర సంప్రదాయాలు ఉంటాయి. వాటిని ఇంకా చాలామంది పాటిస్తున్నారు. మరి కొంతమంది సాంప్రదాయం లేదు తొక్క లేదంటూ వెక్కిరిస్తున్నారు. ఏది ఏమైనా అలాంటి సాంప్రదాయమే ప్రస్తుతం నాగచైతన్య శోభిత ధూళిపాల దంపతులను సోషల్ మీడియా లోకి లాగేసింది. మరి ఇంతకీ ఏం జరిగిందో చూద్దాం..
Is Sobhita a slave at his feet
శోభిత ధూళిపాల నాగచైతన్య పెళ్లి డిసెంబర్ 4వ తేదీన అంగరంగ వైభవంగా జరిగింది. ప్రస్తుతం వీరి పెళ్లి జరిగి 11 రోజులవుతోంది. పెళ్లికి సంబంధించిన ఫోటోలను, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంటున్నారు. అలాంటి ఈ తరుణంలో వీరికి సంబంధించిన ఒక వీడియో నెట్టింటా విపరీతంగా వైరల్ అవుతుంది. దీనిపైన నేటిజన్స్ రకరకాల కామెంట్లు పెడుతున్నారు. (Sobhita)
Also Read: Sobhita: పెళ్లైన 10 రోజులకే భర్తతో శోభిత గొడవ.. పబ్లిక్ లో ఎలా తిట్టిందో చూడండి.?..?
ఇంతకీ ఆ రచ్చ ఏంటయ్యా అంటే ఆమె నాగచైతన్య కాళ్ళు మొక్కడమే.. పెళ్లి జరిగిన తర్వాత ఆనందంగా నాగచైతన్య కాళ్ళు మొక్కింది శోభిత దూలపాళ. దీనికి నాగచైతన్య ఆమెను ఆశీర్వదించారు. సాధారణంగా హిందూ సాంప్రదాయంలో ఇది ఒక ప్రముఖమైన ఘట్టం.. దీనికి సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవ్వడంతో.. ఈ 2024 లో కూడా ఇలాంటి సాంప్రదాయాలా ఇంకా అమ్మాయిలను కాళ్ళు మొక్కించే సంప్రదాయం నుంచి వెనక్కి తీసుకురాలేలా అంటూ కామెంట్లు పెడుతున్నారు..
మరి కొంతమంది సాంప్రదాయంగా బద్దంగా పెళ్లి చేసుకున్నారు. నిండు నూరేళ్లు హ్యాపీగా జీవించండి అంటూ దీవిస్తున్నారు. ఈ విధంగా ఈ వీడియోకు సంబంధించి ఒక్కొక్కరు ఒక్క విధంగా కామెంట్లు పెడుతూ వారికి నచ్చిన విధంగా ట్రోల్ చేస్తూ వస్తున్నారు. దీనిపై మీ కామెంట్స్ ఏంటో కూడా చెప్పండి.(Sobhita)