Shobhana: పద్మభూషణ్ అందుకున్న శోభన పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఆ హీరోనేనా.?

Shobhana: నటి శోభన ఒకప్పుడు తెలుగు ప్రజలకు ఎంతో దగ్గరైన హీరోయిన్. కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో అన్నీ కలుపుకొని 230 కి పైగా చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అలాంటి శోభన కేవలం నటనలోనే కాకుండా భరతనాట్యంలో సూపర్ స్టార్ గా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ చివరికి నాట్యాన్నే తన కెరియర్ గా ఎంచుకుంది.. ఎన్నో అవార్డులు ఎన్నో రివార్డులు కూడా వచ్చాయి. అలాంటి శోభన వివాహం ఎందుకు చేసుకోలేదు ఆ వివరాలు ఏంటో చూద్దాం..

Is that hero the reason Shobhana who received the Padma Bhushan did not get married

Is that hero the reason Shobhana who received the Padma Bhushan did not get married

దేశవ్యాప్తంగా నృత్య ప్రదర్శనలో మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి రాగిణి, పద్మిని, లలిత శోభనకు స్వయానా మేనత్తలు.. వారి నట వారసురాలిగానే శోభన భరతనాట్యంలో సిద్ధహస్తురాలయింది.. అలాంటి శోభనాకు తాజాగా కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు అందించి సత్కరించింది. ఇదే తరుణంలో ఆమె పెళ్లి గురించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే శోభన పెళ్లి చేసుకోకపోవడానికి ఒక కారణాన్ని చెప్పింది.. ఇంతకీ అది ఏంటయ్యా అంటే.. నేను వివాహానికి వ్యతిరేకం కాదు..(Shobhana)

Also Read: Tandel Movie First Review: తండేల్ మూవీ ఫస్ట్ రివ్యూ.. థియేటర్లో రాజులమ్మ జాతరే.!!

కానీ నా డాన్స్ కెరియర్ లో బిజీగా ఉండడం వల్ల పెళ్లిపై సమయాన్ని కేటాయించలేకపోతున్నాను.. అంతేకాదు నా మనసుకు తగిన మనిషి కూడా ఇప్పటివరకు నాకు కనిపించడం లేదు.. ఇక పెళ్లి చేసుకున్న నా స్నేహితులైతే సంతోషంగా ఉన్నట్లు నాకు అనిపించడం లేదు.. అందుకే పెళ్లి గురించి ఎక్కువగా ఆలోచించడం మానేశాను.. నేను నా వ్యక్తిగత జీవితానికి టైం కేటాయించనప్పుడు పెళ్లి చేసుకోవడం ఎందుకు, పెళ్లి చేసుకుంటేనే లైఫ్ సెటిల్ అయినట్టు కాదు కదా అంటూ చెప్పుకొచ్చింది..

Is that hero the reason Shobhana who received the Padma Bhushan did not get married

ఇప్పటివరకు నా కెరియర్ లో నేను సాధించిన దానికి ఎంతో ఆనందంగా ఉన్నాను.. పెళ్లి చేసుకోలేదని ఎప్పుడు కూడా ఫీల్ అవ్వలేదు అంటూ చెప్పుకొచ్చింది శోభన.. ప్రస్తుతం ఈ మాటలు మరోసారి వైరల్ అవుతున్నాయి.. ఇక శోభన 1997 వరకు తెలుగులో మంచి సినిమాల్లో నటించింది. ఆ తర్వాత ఈమెకు అవకాశాలు తగ్గిపోయాయి. ఇక చివరగా ప్రభాస్ హీరోగా తెరికెక్కిన కల్కి 2898ఏడి చిత్రంలో ఒక స్పెషల్ రోల్ చేసిన విషయం అందరికీ తెలిసిందే.(Shobhana)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *