Srimukhi: బుల్లితెర రాములమ్మగా తెలుగు చిత్ర సీమ పరిశ్రమలో యాంకర్ గా.. హీరోయిన్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా .. రాణించిన శ్రీముఖి ప్రస్తుతం వరుస షోలు చేస్తూ టాలీవుడ్ లో బిజీయెస్ట్ యాంకర్ గా మారిపోయింది. ఈ ముద్దుగుమ్మ తన అందాలతో ఓ వైపు బుల్లితెర మరోవైపు వెండితెర రెండింట్లో రాణిస్తుంది. అయితే అలాంటి శ్రీముఖి ఎక్కువగా యాంకర్ గానే షోలు చేస్తూ బుల్లితెరపై ఫేమస్ యాంకర్ గా మారిపోయింది.
Is that Telugu hero the reason why Srimukhi is not married
శ్రీముఖి యాంకరింగ్ చేసే చాలా షోలు టాప్ రేటింగ్ తో దూసుకుపోతాయి. దానికి కారణం శ్రీముఖి యాంకరింగ్ తో పాటు ఆమె వేసే హాట్ హాట్ డ్రెస్సులు అని కూడా చెప్పుకోవచ్చు. ఈమె తన మాటల గారడీతో షోకి వచ్చిన ఎంతోమందిని మెస్మరైజ్ చేస్తుంది.అందుకే శ్రీముఖి యాంకరింగ్ చేసే షోస్ ఎక్కువ శాతం హిట్ అవుతాయి. అయితే అలాంటి శ్రీముఖి ఇంత వయసు వచ్చినా కూడా ఇంకా పెళ్లికి దూరంగానే ఉంది. (Srimukhi)
Also Read: Allari Naresh: అల్లరి నరేష్ ఆ హీరోయిన్ ని పెళ్లి కావాలనుకున్నారా.. కానీ చివరి నిమిషంలో..?
దానికి కారణం టాలీవుడ్ లో ఉన్న ఓ నటుడు అని తెలుస్తోంది.అయితే ఆ నటుడితో చాలా రోజులుగా రిలేషన్ లో ఉన్న శ్రీముఖి తెరవెనక ఉండి ఆమెను టాలీవుడ్ లో హీరోయిన్ చేస్తానని కూడా చెప్పారట. కానీ శ్రీముఖికి హీరోయిన్ కంటే ఎక్కువగా యాంకరింగ్ అంటేనే ఇష్టం ఉండడంతో సిల్వర్ స్క్రీన్ కి దూరంగా బుల్లితెరకి దగ్గరగా ఉంటూ వరుస షోలు చేస్తుంది.
అయితే శ్రీముఖి ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకపోవడానికి కారణం కూడా ఆ తెలుగు నటుడే అని, ఆ నటుడి కారణంగానే శ్రీముఖి తన పెళ్లిని వాయిదా వేసుకుంటూ వస్తోందని తెలుస్తోంది. మరి శ్రీముఖి ఆ నటుడినే పెళ్లి చేసుకుంటుందా లేదా అనేది చూడాలి.(Srimukhi)